Andamaina Aashale Pelli Pandirulai Lyrics in Telugu & English
Verse 1
అందమైన ఆశలే పెళ్లి పందిరులై
సుజీవనానురాగాలే మేళ తాళాలై
వరుడు ప్రేమ పత్రికై
వధువు విధేయ పుత్రికై
నూరేళ్ళ భవితకై
ఏతెంచెను ఏకమై
Andamaina Aashale Pelli Pandirulai
Sujeevanaanuraagaale Mela Taalaalai
Varudu Prema Patrikai
Vadhuvu Vidheya Putrikai
Noorella Bhavitakai
Etenchenu Ekamai
Verse 2
ప్రమాణాలే సాక్షిగా ఒకరికొకరు తోడుగా
క్రీస్తేసు చిత్తమై జరుగుతున్న పరిణయం
సర్వలోక నాథుడే మీ రక్షణవ్వాలని
తల్లిదండ్రుల ప్రార్థన దైవజనుల దీవెన
పెద్దలందరి కోరిక మీ కలయిక
Pramaanaale Saakshigaa Okarikokaru Todugaa
Kreestesu Chittamai Jarugutunna Parinayam
Sarvaloka Naathude Mee Rakshanavvaalani
Tallidandrula Praarthana Daivajanula Deevena
Peddalandari Korika Mee Kalayika
Verse 3
పరిశుద్ధాత్ముని సాక్షిగా వేరు పడని జంటై
దాంపత్య యాత్రలో వేరు పారే తోటై
సమృద్ధికి నిలయమై వర్ధిల్లాలి
పసిడి కాంతుల గృహముగా తేజరిల్లాలి
దివ్యుడేసుని మహిమలో మీరు ఫలియించాలి
Parishuddhaatmuni Saakshigaa Veru Padani Jantai
Daampatya Yaatralo Veru Paare Totai
Samruddhiki Nilayamai Vardhillaali
Pasidi Kaantula Gruhamugaa Tejarillaali
Divyudesuni Mahimalo Meeru Phaliyinchaali
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.