Andhakaaramunu Antarimpacheyanu Mahima Tejudu Lyrics in Telugu & English
Verse 1
అంధకారమును అంతరింపచేయను
మహిమ తేజుడు మనుజరూపు దాల్చెను
ఆది అంతములేని జీవవాక్యము
శిశువునిగ జన్మించే కన్య మరియకు
Andhakaaramunu Antarimpacheyanu
Mahima Tejudu Manujaroopu Daalchenu
Aadi Antamuleni Jeevavaakyamu
Shishuvuniga Janminche Kanya Mariyaku
Verse 2
సర్వోన్నత స్థలములలో దేవునికే మహిమా
ఆయనకిష్టులకందరికి
సమాధానము సంతోషము
Sarvonnata Sthalamulalo Devunike Mahimaa
Aayanakishtulakandariki
Samaadhaanamu Santoshamu
Verse 3
భంధకారమును భయమును పారద్రోలుటకు
ప్రేమమయుడు పరము వీడి వచ్చెను
జననమరణములు లేని సృష్టికర్తయే
శరీరమును దరియించి ఇలాకేతెంచెను
Bhandhakaaramunu Bhayamunu Paaradrolutaku
Premamayudu Paramu Veedi Vachchenu
Jananamaranamulu Leni Srushtikartaye
Shareeramunu Dariyinchi Ilaaketenchenu
Verse 4
ఇమ్మాన్యుయేలు దేవుడు తోడుగ
నను యెన్నడు వీడని దేవుడు
యెడబాయని దేవుడు యేసయ్య
Immaanyuyelu Devudu Toduga
Nanu Yennadu Veedani Devudu
Yedabaayani Devudu Yesayya
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.