Andhudaa Raavaa Lyrics in Telugu & English
Chorus
అంధుడా రావా అరమరయేల అడుగోనయ్య! అయ్యో అడుగో యేసయ్య...
Andhudaa Raavaa Aramarayela Adugonayya! Ayyo Adugo Yesayya...
Verse 1
నీతిసూర్యుడు నిర్మలజ్యోతి నిను వెలిగింపను నరుదెంచె
ఖ్యాతిగ సిలువలో కరములు జూచి కన్నీనరొలుకుచు నినుపిలిచె...
||అంధుడా||
Neetisooryudu Nirmalajyoti Ninu Veligimpanu Narudenche
Khyaatiga Siluvalo Karamulu Joochi Kanneenarolukuchu Ninupiliche...
||Andhudaa||
Verse 2
మరణపుశక్తిని మార్కొనియేసు మరణమునుండి జయ
మొందే పరమందలి తండ్రియు దూతలుగని కరములెత్తి జయధ్వనులిడిరె
||అంధుడా||
Maranapushaktini Maarkoniyesu Maranamunundi Jaya
Monde Paramandali Tandriyu Dootalugani Karamuletti Jayadhvanulidire
||Andhudaa||
Verse 3
ధైర్యముచెడెను సృష్టికిని ఆ దైవ మరణమును తిలకించా
ధైర్యము చెడెను అధికారులకును దాతను చేరను గఠినంబా
||అంధుడా||
Dhairyamuchedenu Srushtikini Aa Daiva Maranamunu Tilakinchaa
Dhairyamu Chedenu Adhikaarulakunu Daatanu Cheranu Gathinambaa
||Andhudaa||
Verse 4
లోకపు జ్ఞానము వ్యర్థమని యిక శోక మొందడి దినములని
జాగినయేల యేసును చేరి జయమని పాడుము అభయమని
||అంధుడా||
Lokapu Jnyaanamu Vyarthamani Yika Shoka Mondadi Dinamulani
Jaaginayela Yesunu Cheri Jayamani Paadumu Abhayamani
||Andhudaa||
Verse 5
పావనయేసుని పదముల చేరుము పాపములను తొలగించు
నిదే జీవము నిచ్చును భావము మార్చును దేవ దేవుని కరుణ యిదే
||అంధుడా||
Paavanayesuni Padamula Cherumu Paapamulanu Tolaginchu
Nide Jeevamu Nichchunu Bhaavamu Maarchunu Deva Devuni Karuna Yide
||Andhudaa||
Verse 6
హల్లెలూయ పాటలు పాడుదము ఆనందముతో ప్రభు
చాటుదము అలరాకడకై తలలెత్తుదము ఆ ప్రభురాగా వెళ్ళుదము
||అంధుడా||
Hallelooya Paatalu Paadudamu Aanandamuto Prabhu
Chaatudamu Alaraakadakai Talalettudamu Aa Prabhuraagaa Velludamu
||Andhudaa||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.