Skip to content
ThuthiThuthiThuthi

Annaa Mana Yesu Prabhuni Kanna Song Lyricsఅన్నా మన యేసు ప్రభుని కన్న

Annaa Mana Yesu Prabhuni Kanna Lyrics in Telugu & English

Present

Verse 1

అన్నా మన యేసు ప్రభుని కన్న రక్షకుఁడు లేఁడు ఎన్న రాని మన

యఘము లన్ని సడలించి ప్రోచు

Annaa Mana Yesu Prabhuni Kanna Rakshakundu Lendu Enna Raani Mana

Yaghamu Lanni Sadalinchi Prochu

Verse 2

మన దోషములకు బదులుగ మరణావస్థల నొందెను తన

దివ్యావయముల ర క్తము చిందించెను భువిపై

Mana Doshamulaku Baduluga Maranaavasthala Nondenu Tana

Divyaavayamula Ra Ktamu Chindinchenu Bhuvipai

Verse 3

నిజ రక్షకుఁడితఁడే మన వృజినాదులఁ బరిమార్పను విజయం బగు

నతని పాద రజయుగ్మును స్మరించు

Nija Rakshakunditande Mana Vrujinaadulan Barimaarpanu Vijayam Bagu

Natani Paada Rajayugmunu Smarinchu

Verse 4

దిక్కు మాలిన వారికి దిక్కై మార్గముఁజూపెను చక్కనీ గుణముల సొం

పెక్కి వర్తించె నహహ

Dikku Maalina Vaariki Dikkai Maargamunjoopenu Chakkanee Gunamula Som

Pekki Vartinche Nahaha

Verse 5

ఈలాటి దయాసముద్రు నిల నెందైనను గానము నీలోఁ గల దుర్గుణాది

జాలంబులఁ గడఁ ద్రోయును

Eelaati Dayaasamudru Nila Nendainanu Gaanamu Neelon Gala Durgunaadi

Jaalambulan Gadan Droyunu

Verse 6

మృతి గెల్చిన వాఁడే దు రిత జీవులఁ బ్రోవఁ దగును మృతి నొంది

Mruti Gelchina Vaande Du Rita Jeevulan Brovan Dagunu Mruti Nondi

Verse 7

నశించు లోక మూఢాత్ముల కేలఁ గల్గు

Nashinchu Loka Moodhaatmula Kelan Galgu

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with A