Anni Velala Aaraadhana Lyrics in Telugu & English
Chorus
అన్ని వేళల ఆరాధన
కన్న తండ్రి నీకే మహిమ (2)
అన్ని వేళల ఆరాధన
కన్న తండ్రి నీకే మహిమ (2)
||అన్ని వేళల||
Anni Velala Aaraadhana
Kanna Tandri Neeke Mahima (2)
Anni Velala Aaraadhana
Kanna Tandri Neeke Mahima (2)
||Anni Velala||
Verse 1
పరమందు సెరాపులు ఎగురుచున్నారు
పరిశుద్ధులు పరిశుద్ధుడని పొగడుచున్నారు (2)
||అన్ని వేళల||
Paramandu Seraapulu Eguruchunnaaru
Parishuddhulu Parishuddhudani Pogaduchunnaaru (2)
||Anni Velala||
Verse 2
నింగి నేల నిన్ను గూర్చి పాడుచున్నది
సమస్తము మనసారా మ్రొక్కుచున్నది (2)
||అన్ని వేళల||
Ningi Nela Ninnu Goorchi Paaduchunnadi
Samastamu Manasaaraa Mrokkuchunnadi (2)
||Anni Velala||
Verse 3
ఘనమైన సంఘ వధువు కొనియాడుచున్నది
ఘనత ప్రభావము యేసునకే చెల్లించుచున్నది (2)
||అన్ని వేళల||
Ghanamaina Sangha Vadhuvu Koniyaaduchunnadi
Ghanata Prabhaavamu Yesunake Chellinchuchunnadi (2)
||Anni Velala||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.