Anni Premala Kannaa Nee Preme Goppadayyaa Lyrics in Telugu & English
Chorus
అన్ని ప్రేమల కన్నా నీ ప్రేమే గొప్పదయ్యా
లోక ప్రేమల కన్నా నీ ప్రేమే శాశ్వతం
అన్ని ప్రేమల కన్నా నీ ప్రేమే గొప్పదయ్యా
లోక ప్రేమల కన్నా నీ ప్రేమే శాశ్వతం (2)
Anni Premala Kannaa Nee Preme Goppadayyaa
Loka Premala Kannaa Nee Preme Shaashvatam
Anni Premala Kannaa Nee Preme Goppadayyaa
Loka Premala Kannaa Nee Preme Shaashvatam (2)
Verse 1
యేసయ్య యేసయ్యా నీ ప్రేమ గొప్పదయ్యా
యేసయ్య యేసయ్య నీ ప్రేమ మారదయ్యా
యేసయ్య యేసయ్యా నీ ప్రేమ విడువదయ్యా
యేసయ్య యేసయ్యా నీ ప్రేమ నిలుచునయ్యా
||అన్ని ప్రేమల కన్నా||
Yesayya Yesayyaa Nee Prema Goppadayyaa
Yesayya Yesayya Nee Prema Maaradayyaa
Yesayya Yesayyaa Nee Prema Viduvadayyaa
Yesayya Yesayyaa Nee Prema Niluchunayyaa
||Anni Premala Kannaa||
Verse 2
నను అందరు తృణీకరించగా నీ ప్రేమను చూపితివే
నా శత్రువులు ప్రేమించేలా నన్ను మార్చితివే (2)
ఈ లోక ప్రేమ కన్నా నీ ప్రేమే గొప్పదయ్యా
నీలా ప్రేమించేవారు ఇలలో లేరయ్యా (2)
||అన్ని ప్రేమల కన్నా||
Nanu Andaru Truneekarinchagaa Nee Premanu Choopitive
Naa Shatruvulu Preminchelaa Nannu Maarchitive (2)
Ee Loka Prema Kannaa Nee Preme Goppadayyaa
Neelaa Preminchevaaru Ilalo Lerayyaa (2)
||Anni Premala Kannaa||
Verse 3
పాపిని నను శిక్షింపక ప్రేమగా వచ్చితివి
నీ ప్రేమను చూపించి నాకై ప్రాణం పెట్టితివి (2)
నా శిక్షను నీవు మోసి నీ విలువను ఇచ్చావు
అవధులు లేని ప్రేమతో వారసునిగా చేర్చావు (2)
||అన్ని ప్రేమల కన్నా||
Paapini Nanu Shikshimpaka Premagaa Vachchitivi
Nee Premanu Choopinchi Naakai Praanam Pettitivi (2)
Naa Shikshanu Neevu Mosi Nee Viluvanu Ichchaavu
Avadhulu Leni Premato Vaarasunigaa Cherchaavu (2)
||Anni Premala Kannaa||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.