Anukarincheda Ne Nanudinamunu Lyrics in Telugu & English
Verse 1
అనుకరించెద నే ననుదినమును బాలుఁ డేసు ననువుగాను జ్ఞానమునం
దును వయస్సునందును దే వుని ప్రేమను మానవుల ద యను బెరిగిన
బాలుఁడేసు
||ననుకరించెద||
Anukarincheda Ne Nanudinamunu Baalun Desu Nanuvugaanu Jnyaanamunam
Dunu Vayassunandunu De Vuni Premanu Maanavula Da Yanu Berigina
Baalundesu
||Nanukarincheda||
Verse 2
పరదేశంబున వసించి పరమాత్తుని మదిఁ దలంచి దురితమును
జయించిన స చ్చరితుఁడైన యోసేపు
||ననుకరించెద||
Paradeshambuna Vasinchi Paramaattuni Madin Dalanchi Duritamunu
Jayinchina Sa Chcharitundaina Yosepu
||Nanukarincheda||
Verse 3
తల్లి యానతి నెరవేర్చి తమ్ముని కష్టములఁ దీర్చి యెల్లకాలముండు కీర్తి
నిల గడించిన మిర్యాము
||ననుకరించెద||
Talli Yaanati Neraverchi Tammuni Kashtamulan Deerchi Yellakaalamundu Keerti
Nila Gadinchina Miryaamu
||Nanukarincheda||
Verse 4
పాలు మరచినది మొదలు ప్రభు సేవా సంపదలు ఆలయమునఁ
బూసిన సు బాలకుండు సమూయేలు
||ననుకరించెద||
Paalu Marachinadi Modalu Prabhu Sevaa Sampadalu Aalayamunan
Boosina Su Baalakundu Samooyelu
||Nanukarincheda||
Verse 5
శత్రువులను బరిమార్చి మిత్రులకు జయంబొనర్చి స్తోత్రగీతములు
రచించిన సుందరుండౌ దావీదు
||ననుకరించెద||
Shatruvulanu Barimaarchi Mitrulaku Jayambonarchi Stotrageetamulu
Rachinchina Sundarundau Daaveedu
||Nanukarincheda||
Verse 6
పరులకు న్యాయంబుఁ దీర్పఁ బ్రజలకు క్షేమంబుఁ గూర్పఁ పరమ
వివేకంబుఁ గోరి ప్రభు నడిగిన సొలొమోను
||ననుకరించెద||
Parulaku Nyaayambun Deerpan Brajalaku Kshemambun Goorpan Parama
Vivekambun Gori Prabhu Nadigina Solomonu
||Nanukarincheda||
Verse 7
యజమానుని కుష్ఠుఁ గాంచి స్వజనుల దేవుని గురించి నిజ సాక్ష్య
మిడి సన్మా నించిన హెబ్రీయ బాల
||ననుకరించెద||
Yajamaanuni Kushthun Gaanchi Svajanula Devuni Gurinchi Nija Saakshya
Midi Sanmaa Ninchina Hebreeya Baala
||Nanukarincheda||
Verse 8
అపవిత్ర రాజ భోజ నాదుల విడి దైవ పూజఁ గపట మింత లేక చేసి
ఘనత నొందిన దానియేలు
||ననుకరించెద||
Apavitra Raaja Bhoja Naadula Vidi Daiva Poojan Gapata Minta Leka Chesi
Ghanata Nondina Daaniyelu
||Nanukarincheda||
Verse 9
ప్రార్థన కూటమునఁ జేరి ప్రత్యుత్తర మపుడె కోరి సార్ధకముగఁ బేతురుని
సమాచార మిడిన రొదే
||ననుకరించెద||
Praarthana Kootamunan Jeri Pratyuttara Mapude Kori Saardhakamugan Beturuni
Samaachaara Midina Rode
||Nanukarincheda||
Verse 10
భక్తిభయములందుఁ బెరిగి బహు ప్రేదేశములను దిరిగి శక్తి కొలఁది
సంఘ పరి చర్య నొనర్చిన తిమోతి
||ననుకరించెద||
Bhaktibhayamulandun Berigi Bahu Predeshamulanu Dirigi Shakti Kolandi
Sangha Pari Charya Nonarchina Timoti
||Nanukarincheda||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.