Anyajanulela Lechi Lyrics in Telugu & English
Chorus
అన్యజనులేల లేచి
గల్లత్తు చేయుచున్నారు – అన్యజనులేల
జనములేల వ్యర్థమైన
దాని తలంచుచున్నవి (2)
||అన్యజనులేల||
Anyajanulela Lechi
Gallattu Cheyuchunnaaru – Anyajanulela
Janamulela Vyarthamaina
Daani Talanchuchunnavi (2)
||Anyajanulela||
Verse 1
భూలోక రాజులు లేచి
వారేకముగా ఆలోచించి – భూలోక రాజులు
వారి పాశములను తెంపి
పారవేయుద మనుచున్నారు (2)
||అన్యజనులేల||
Bhooloka Raajulu Lechi
Vaarekamugaa Aalochinchi – Bhooloka Raajulu
Vaari Paashamulanu Tempi
Paaraveyuda Manuchunnaaru (2)
||Anyajanulela||
Verse 2
ఆకాశ వాసుండు వారిని
అపహసించుచున్నాడు నవ్వి – ఆకాశ వాసుండు
వారలతో పల్కి కోపముతో
వారిని తల్లడిల్ల చేయును (2)
||అన్యజనులేల||
Aakaasha Vaasundu Vaarini
Apahasinchuchunnaadu Navvi – Aakaasha Vaasundu
Vaaralato Palki Kopamuto
Vaarini Talladilla Cheyunu (2)
||Anyajanulela||
Verse 3
పరిశుద్ధమైన నాదు
పర్వతమగు సీయోను మీద – పరిశుద్ధమైన
నారాజు నాసీనునిగా జేసి
యున్నానని సెలవిచ్చెను (2)
||అన్యజనులేల||
Parishuddhamaina Naadu
Parvatamagu Seeyonu Meeda – Parishuddhamaina
Naaraaju Naaseenunigaa Jesi
Yunnaanani Selavichchenu (2)
||Anyajanulela||
Verse 4
కట్టడ వివరింతు నాకు
యిట్లు చెప్పెను యెహోవాయందు – కట్టడ వివరింతు
నీవు నా కుమారుడవు
నిన్ను నేను కనియున్నాను (2)
||అన్యజనులేల||
Kattada Vivarintu Naaku
Yitlu Cheppenu Yehovaayandu – Kattada Vivarintu
Neevu Naa Kumaarudavu
Ninnu Nenu Kaniyunnaanu (2)
||Anyajanulela||
Verse 5
నన్ను అడుగుము నీకు
జనముల భూమిని స్వాస్థ్యముగా – నన్ను అడుగుము
దిగంతముల వరకు
స్వాస్థ్యముగా నొసంగెదను నీకు (2)
||అన్యజనులేల||
Nannu Adugumu Neeku
Janamula Bhoomini Svaasthyamugaa – Nannu Adugumu
Digantamula Varaku
Svaasthyamugaa Nosangedanu Neeku (2)
||Anyajanulela||
Verse 6
ఇనుప దండముతో నీవు
వారిని నలుగగొట్టెదవు – ఇనుప దండముతో
కుండను పగులగొట్టునట్లు
వారిని పగులగొట్టెదవు (2)
||అన్యజనులేల||
Inupa Dandamuto Neevu
Vaarini Nalugagottedavu – Inupa Dandamuto
Kundanu Pagulagottunatlu
Vaarini Pagulagottedavu (2)
||Anyajanulela||
Verse 7
ఓ రాజులారా మీరు
జ్ఞానవంతులై యుండుడి – ఓ రాజులారా
ఓ భూపతులారా మీరు
నాభోద నొందుడి నేడే (2)
||అన్యజనులేల||
O Raajulaaraa Meeru
Jnyaanavantulai Yundudi – O Raajulaaraa
O Bhoopatulaaraa Meeru
Naabhoda Nondudi Nede (2)
||Anyajanulela||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.