Skip to content
ThuthiThuthiThuthi

Arpintu Devaa Praanaatmadeham Song Lyricsఅర్పింతు దేవా ప్రాణాత్మదేహం

Arpintu Devaa Praanaatmadeham Lyrics in Telugu & English

Present

Chorus

అర్పింతు దేవా

ప్రాణాత్మదేహం

నీ సేవ చేయగ

నీ మాట చాటగ

అర్పింతు దేవా

Arpintu Devaa

Praanaatmadeham

Nee Seva Cheyaga

Nee Maata Chaataga

Arpintu Devaa

Verse 1

నను నీకై జేసితివి

ననుకోరి చేరితివి

నను కొనగ నా కొరకై

క్రయధనము నిచ్చితివి

నను నీదు సొత్తుగజేసి

కృపచేత బ్రోచితివి

నను నీదు సంకల్పములో

స్థిరపరచి గాచితివి

అర్పింతు జీవితం

అంగీకరించుమా

యజమానుడా దేవా

సర్వాధికారివి

||అర్పింతు||

Nanu Neekai Jesitivi

Nanukori Cheritivi

Nanu Konaga Naa Korakai

Krayadhanamu Nichchitivi

Nanu Needu Sottugajesi

Krupacheta Brochitivi

Nanu Needu Sankalpamulo

Sthiraparachi Gaachitivi

Arpintu Jeevitam

Angeekarinchumaa

Yajamaanudaa Devaa

Sarvaadhikaarivi

||Arpintu||

Verse 2

విద్యార్థి లోకంలో

నిను నేను సేవింపన్

బాధ్యతల నిచ్చితివి

భారంబు మోపితివి

శుద్ధీకరించితివి

శుభవార్త నొసగితివి

ఉద్యోగ వరములతో

దీవెనలు నింపితివి

అర్పింతు జీవితం

నీ సేవచేయగా

యజమానుడా దేవ

సర్వాధికారివి

||అర్పింతు||

Vidyaarthi Lokanlo

Ninu Nenu Sevimpan

Baadhyatala Nichchitivi

Bhaarambu Mopitivi

Shuddheekarinchitivi

Shubhavaarta Nosagitivi

Udyoga Varamulato

Deevenalu Nimpitivi

Arpintu Jeevitam

Nee Sevacheyagaa

Yajamaanudaa Deva

Sarvaadhikaarivi

||Arpintu||

Verse 3

నీ వాక్యం ధ్యానింతున్

బోధించి నేర్పింతున్

నీ వాక్యం పాటింతున్

ప్రార్థించి ప్రకటింతున్

నీ వాక్య సత్యాలే

సవాళ్ళు లోకంలో

నీ వాక్య భావాలే

బాధలకు ఔషధముల్

అర్పింతు జీవితం

నీ వాక్య సేవకై

యజమానుడా దేవ

సర్వాధికారివి

||అర్పింతు||

Nee Vaakyam Dhyaanintun

Bodhinchi Nerpintun

Nee Vaakyam Paatintun

Praarthinchi Prakatintun

Nee Vaakya Satyaale

Savaallu Lokanlo

Nee Vaakya Bhaavaale

Baadhalaku Aushadhamul

Arpintu Jeevitam

Nee Vaakya Sevakai

Yajamaanudaa Deva

Sarvaadhikaarivi

||Arpintu||

Verse 4

అర్పింతు దేవా

ప్రాణాత్మదేహం

Arpintu Devaa

Praanaatmadeham

Verse 5

నీ సేవ చేయగ

నీ మాట చాటగ

Nee Seva Cheyaga

Nee Maata Chaataga

Verse 6

అర్పింతు దేవా

Arpintu Devaa

Verse 7

నను నీకై జేసితివి

ననుకోరి చేరితివి

Nanu Neekai Jesitivi

Nanukori Cheritivi

Verse 8

నను కొనగ నా కొరకై

క్రయధనము నిచ్చితివి

Nanu Konaga Naa Korakai

Krayadhanamu Nichchitivi

Verse 9

నను నీదు సొత్తుగజేసి

కృపచేత బ్రోచితివి

Nanu Needu Sottugajesi

Krupacheta Brochitivi

Verse 10

నను నీదు సంకల్పములో

స్థిరపరచి గాచితివి

Nanu Needu Sankalpamulo

Sthiraparachi Gaachitivi

Verse 11

అర్పింతు జీవితం

అంగీకరించుమా

Arpintu Jeevitam

Angeekarinchumaa

Verse 12

యజమానుడా దేవా

సర్వాధికారివి

||అర్పింతు||

Yajamaanudaa Devaa

Sarvaadhikaarivi

||Arpintu||

Verse 13

విద్యార్థి లోకంలో

నిను నేను సేవింపన్

బాధ్యతల నిచ్చితివి

భారంబు మోపితివి

శుద్ధీకరించితివి

శుభవార్త నొసగితివి

ఉద్యోగ వరములతో

దీవెనలు నింపితివి

అర్పింతు జీవితం

నీ సేవచేయగా

యజమానుడా దేవ

సర్వాధికారివి

||అర్పింతు||

Vidyaarthi Lokanlo

Ninu Nenu Sevimpan

Baadhyatala Nichchitivi

Bhaarambu Mopitivi

Shuddheekarinchitivi

Shubhavaarta Nosagitivi

Udyoga Varamulato

Deevenalu Nimpitivi

Arpintu Jeevitam

Nee Sevacheyagaa

Yajamaanudaa Deva

Sarvaadhikaarivi

||Arpintu||

Verse 14

నీ వాక్యం ధ్యానింతున్

బోధించి నేర్పింతున్

నీ వాక్యం పాటింతున్

ప్రార్థించి ప్రకటింతున్

నీ వాక్య సత్యాలే

సవాళ్ళు లోకంలో

నీ వాక్య భావాలే

బాధలకు ఔషధముల్

అర్పింతు జీవితం

నీ వాక్య సేవకై

యజమానుడా దేవ

సర్వాధికారివి

||అర్పింతు||

Nee Vaakyam Dhyaanintun

Bodhinchi Nerpintun

Nee Vaakyam Paatintun

Praarthinchi Prakatintun

Nee Vaakya Satyaale

Savaallu Lokanlo

Nee Vaakya Bhaavaale

Baadhalaku Aushadhamul

Arpintu Jeevitam

Nee Vaakya Sevakai

Yajamaanudaa Deva

Sarvaadhikaarivi

||Arpintu||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with A