Arhudava Neeve Naa Yesu Deva Lyrics in Telugu & English
Verse 1
అర్హుడవ నీవే నా యేసు దేవ
అర్హుడు నీవే నా గొప్ప దేవ
Arhudava Neeve Naa Yesu Deva
Arhudu Neeve Naa Goppa Deva
Verse 2
పాపులను రక్షించే అర్హుడవు నీవే
దోషులను క్షమించే అర్హుడవు నీవే (2)
అర్హుడవు నీవే (2)
Paapulanu Rakshinche Arhudavu Neeve
Doshulanu Kshaminche Arhudavu Neeve (2)
Arhudavu Neeve (2)
Verse 3
రోగులను స్వస్థపరిచే అర్హుడవు నీవే
కృంగిన వారిని లేవనెత్తే అర్హుడవు నీవే(2)
అర్హుడవు నీవే (2)
Rogulanu Svasthapariche Arhudavu Neeve
Krungina Vaarini Levanette Arhudavu Neeve(2)
Arhudavu Neeve (2)
Verse 4
అజ్ఞానులకు జ్ఞానామిచ్చే అర్హుడవు నీవే
దీనులను దీవించే అర్హుడవు నీవే(2)
అర్హుడవు నీవే (3)
Ajnyaanulaku Jnyaanaamichche Arhudavu Neeve
Deenulanu Deevinche Arhudavu Neeve(2)
Arhudavu Neeve (3)
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.