Skip to content
ThuthiThuthiThuthi

Betlehemu Puramunandu Pashuvula Paakayandu Puttinaadu Song Lyricsబేత్లేహేము పురమునందు పశువుల పాకయందు పుట్టినాడు

Betlehemu Puramunandu Pashuvula Paakayandu Puttinaadu Lyrics in Telugu & English

Present

Chorus

బేత్లేహేము పురమునందు

పశువుల పాకయందు

పుట్టినాడు యేసు దేవుడు

మన అందరికి రక్షకుడు (2)

ఆహ్లాదకరమైన సందడి సందడి

సంతోషకరమైన సంబరం సంబరం (2)

Betlehemu Puramunandu

Pashuvula Paakayandu

Puttinaadu Yesu Devudu

Mana Andariki Rakshakudu (2)

Aahlaadakaramaina Sandadi Sandadi

Santoshakaramaina Sambaram Sambaram (2)

Verse 1

కన్య మరియ గర్భమునందు బాలునిగా జన్మించెను

పాప భారము మొయువాడై మనకొరకై ఉదయించెను (2)

చూద్దాము రండి జనులరా పూజింతుము రండి ప్రజలారా (2)

Kanya Mariya Garbhamunandu Baalunigaa Janminchenu

Paapa Bhaaramu Moyuvaadai Manakorakai Udayinchenu (2)

Chooddaamu Randi Janularaa Poojintumu Randi Prajalaaraa (2)

Verse 2

ఆకాశంలో చుక్కను చూసి జ్ఞానులు శాస్త్రలు

బంగారమును సాంబ్రాణియు బోలములను అర్పించిరి (2)

చూద్దాము రండి జనులరా పూజింతుము రండి ప్రజలారా (2)

Happy Christmas Merry Christmas సందడి చేద్దాము రండి

||బేత్లేహేము||

Aakaashanlo Chukkanu Choosi Jnyaanulu Shaastralu

Bangaaramunu Saambraaniyu Bolamulanu Arpinchiri (2)

Chooddaamu Randi Janularaa Poojintumu Randi Prajalaaraa (2)

Happy Christmas Merry Christmas Sandadi Cheddaamu Randi

||Betlehemu||

Verse 3

దూతలేళ్ళరు చాటి చెప్పిరి ప్రవచనాలు నెరవేరునట్లు

తన ప్రజలను పాపము నుండి ఇమ్మానుయేలు రక్షించెను (2)

చూద్దాము రండి జనులరా పూజింతుము రండి ప్రజలారా (2)

Dootalellaru Chaati Cheppiri Pravachanaalu Neraverunatlu

Tana Prajalanu Paapamu Nundi Immaanuyelu Rakshinchenu (2)

Chooddaamu Randi Janularaa Poojintumu Randi Prajalaaraa (2)

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with B