Skip to content
ThuthiThuthiThuthi

Betlehemulo Najaretu Oorilo Vaakyame Shareeradhaariyai Song Lyricsబెత్లెహేములో నజరేతు ఊరిలో వాక్యమే శరీరధారియై

Betlehemulo Najaretu Oorilo Vaakyame Shareeradhaariyai Lyrics in Telugu & English

Present

Chorus

బెత్లెహేములో నజరేతు ఊరిలో (2)

వాక్యమే శరీరధారియై వచ్చిన

రాజాధి రాజును చూద్దాము రారండి

బాలుడైన యేసును చూడగా రారండి (2)

||బెత్లెహేములో||

Betlehemulo Najaretu Oorilo (2)

Vaakyame Shareeradhaariyai Vachchina

Raajaadhi Raajunu Chooddaamu Raarandi

Baaludaina Yesunu Choodagaa Raarandi (2)

||Betlehemulo||

Verse 1

యెషయా మొద్దు నుండి చిగురు పుట్టెను

యూదా రాజుగా భూవిలో ఉదయించెను (2)

యోనా కంటే శ్రేష్టుడు యోహాను కంటే దీనుడు (2)

నరునిగా వచ్చెను ఇలలో జన్మించెను (2)

పశువుల శాలలో పవళించెను (2)

||బెత్లెహేములో||

Yeshayaa Moddu Nundi Chiguru Puttenu

Yoodaa Raajugaa Bhoovilo Udayinchenu (2)

Yonaa Kante Shreshtudu Yohaanu Kante Deenudu (2)

Narunigaa Vachchenu Ilalo Janminchenu (2)

Pashuvula Shaalalo Pavalinchenu (2)

||Betlehemulo||

Verse 2

గొల్లలు జ్ఞానులు యేసుని చూచి

బంగారు సాంబ్రాణి బోలములను ఇచ్చి

పరలోక సైన్యసమూహము పాటలు పాడి సంతోషించి (2)

చూచిన యేసుని ఇలలో ప్రకటించెను (2)

రక్షకుడు నేడు ఉదయించినాడని (2)

||బెత్లెహేములో||

Gollalu Jnyaanulu Yesuni Choochi

Bangaaru Saambraani Bolamulanu Ichchi

Paraloka Sainyasamoohamu Paatalu Paadi Santoshinchi (2)

Choochina Yesuni Ilalo Prakatinchenu (2)

Rakshakudu Nedu Udayinchinaadani (2)

||Betlehemulo||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with B