Bhaagyamu Ento Bhaagyamu Rakshana Ikapai Rakshana Lyrics in Telugu & English
Verse 1
భాగ్యము ఎంతో భాగ్యము రక్షణ ఇకపై రక్షణ
లోకాన్ని రక్షింప పుట్టినాడయ్యా
నిత్య జీవపు మార్గము చూపినాడమ్మా (2)
Bhaagyamu Ento Bhaagyamu Rakshana Ikapai Rakshana
Lokaanni Rakshimpa Puttinaadayyaa
Nitya Jeevapu Maargamu Choopinaadammaa (2)
Verse 2
హైలో హైలో హైలెస్సా ఎంతో భాగ్యము
హైలో హైలో హైలెస్సా ఇది రక్షణ భాగ్యము (2)
Hailo Hailo Hailessaa Ento Bhaagyamu
Hailo Hailo Hailessaa Idi Rakshana Bhaagyamu (2)
Verse 3
అందాల బాలుడు
పశువుల పాకలో
పరిశుద్ధునిగా జన్మించేగా (2)
తూర్పు దేశపు జ్ఞానులు గొర్రెల కాపరులు
నా యేసును చూసి మురిసిపోయేనే (2)
అతికాంక్షనీయుడు అతి సుందరుడు
నా యేసయ్యనే ఆరాధించుచూ ఆనందించేనే
||హైలో||
Andaala Baaludu
Pashuvula Paakalo
Parishuddhunigaa Janminchegaa (2)
Toorpu Deshapu Jnyaanulu Gorrela Kaaparulu
Naa Yesunu Choosi Murisipoyene (2)
Atikaankshaneeyudu Ati Sundarudu
Naa Yesayyane Aaraadhinchuchoo Aanandinchene
||Hailo||
Verse 4
ఇమ్మానుయేలుగా
మాకు నీవే తోడుగా
రక్షణ ఇచ్చిన దైవము నీవేగా (2)
ఆత్మతో సత్యముతో ఆరాధించుచూ
నిత్యము నీసన్నిధిలో నిలచియుందుము (2)
నీతి సూర్యుడు నిత్య జీవమునిచ్చెను
నిత్యమైన వెలుగులోనికి నన్ను నడుపును
||హైలో||
Immaanuyelugaa
Maaku Neeve Todugaa
Rakshana Ichchina Daivamu Neevegaa (2)
Aatmato Satyamuto Aaraadhinchuchoo
Nityamu Neesannidhilo Nilachiyundumu (2)
Neeti Sooryudu Nitya Jeevamunichchenu
Nityamaina Veluguloniki Nannu Nadupunu
||Hailo||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.