Skip to content
ThuthiThuthiThuthi

Bhaaratadesha Suvaarta Sanghamaa Bhuvidivi Sangamamaa Song Lyricsభారతదేశ సువార్త సంఘమా భువిదివి సంగమమా

Bhaaratadesha Suvaarta Sanghamaa Bhuvidivi Sangamamaa Lyrics in Telugu & English

Present

Chorus

భారత దేశ సువార్త సంఘమా – భువి దివి సంగమమా

ధర సాతానుని రాజ్యము కూల్చే – యుద్ధా రంగమా

||భారత||

Bhaarata Desha Suvaarta Sanghamaa – Bhuvi Divi Sangamamaa

Dhara Saataanuni Raajyamu Koolche – Yuddhaa Rangamaa

||Bhaarata||

Verse 1

ఎవని పంపుదును నా తరపున – ఇల ఎవరు పోవుదురు నాకై

నేనున్నాను నన్ను పంపమని – రమ్మూ సంఘమా

భారత దేశములో వెలిగే క్రీస్తు సంఘమా

||భారత||

Evani Pampudunu Naa Tarapuna – Ila Evaru Povuduru Naakai

Nenunnaanu Nannu Pampamani – Rammoo Sanghamaa

Bhaarata Deshamulo Velige Kreestu Sanghamaa

||Bhaarata||

Verse 2

అడవి ప్రాంతములు, ఎడారి భూములు – ద్వీపవాసులను గనుమా

అంధకార ప్రాంతములో ప్రభుని – జ్యోతిని వెలిగించను కనుమా

భారత దేశములో వెలిగే క్రీస్తు సంఘమా

||భారత||

Adavi Praantamulu, Edaari Bhoomulu – Dveepavaasulanu Ganumaa

Andhakaara Praantamulo Prabhuni – Jyotini Veliginchanu Kanumaa

Bhaarata Deshamulo Velige Kreestu Sanghamaa

||Bhaarata||

Verse 3

బ్రతుకులోన ప్రభు శక్తిలేని – క్రైస్తవ జనాంగమును గనుమా

కునుకు దివ్వెలను సరిచేయగ – ఉజ్జీవ జ్వాలగొని చనుమా

భారత దేశములో వెలిగే క్రీస్తు సంఘమా

||భారత||

Bratukulona Prabhu Shaktileni – Kraistava Janaangamunu Ganumaa

Kunuku Divvelanu Saricheyaga – Ujjeeva Jvaalagoni Chanumaa

Bhaarata Deshamulo Velige Kreestu Sanghamaa

||Bhaarata||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with B