Skip to content
ThuthiThuthiThuthi

Cheredamu Memu Cheredamu Rakshana Paatrato Song Lyricsచేరెదము మేము చేరెదము రక్షణ పాత్రతో

Cheredamu Memu Cheredamu Rakshana Paatrato Lyrics in Telugu & English

Present

Verse 1

చేరెదము మేము చేరెదము

చేరెదము రక్షణ పాత్రతో

గొర్రెపిల్ల సింహాసనం

మహిమా ఘనత బలము నీకే

Cheredamu Memu Cheredamu

Cheredamu Rakshana Paatrato

Gorrepilla Sinhaasanam

Mahimaa Ghanata Balamu Neeke

Verse 2

చేతులెత్తి చేతులు తట్టి నిను మేము

స్తోత్రించెదము

స్తోత్రించెదము మేము స్తోత్రించెదము

మహిమా ఘనత బలము నీకే

Chetuletti Chetulu Tatti Ninu Memu

Stotrinchedamu

Stotrinchedamu Memu Stotrinchedamu

Mahimaa Ghanata Balamu Neeke

Verse 3

నోరు తెరిచి విరివిగా పాడి నిను మేము

కీర్తించెదము

కీర్తించెదము మేము కీర్తించెదము

మహిమా ఘనత బలము నీకే

Noru Terichi Virivigaa Paadi Ninu Memu

Keertinchedamu

Keertinchedamu Memu Keertinchedamu

Mahimaa Ghanata Balamu Neeke

Verse 4

నిండు మనసుతో నిండు బలముతో నిను మేము

ఆరాధించెదము

ఆరాధించెదము మేము ఆరాధించెదము

మహిమా ఘనత బలము నీకే

Nindu Manasuto Nindu Balamuto Ninu Memu

Aaraadhinchedamu

Aaraadhinchedamu Memu Aaraadhinchedamu

Mahimaa Ghanata Balamu Neeke

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with C