Skip to content
ThuthiThuthiThuthi

Cherikolvundi Kreestuni Paadamulan Jeri Kolvundi Cheri Song Lyricsచేరికొల్వుఁడి క్రీస్తుని పాదములఁ జేరి కొల్వుఁడి చేరి

Cherikolvundi Kreestuni Paadamulan Jeri Kolvundi Cheri Lyrics in Telugu & English

Present

Verse 1

చేరికొల్వుఁడి క్రీస్తుని పాదములఁ జేరి కొల్వుఁడి చేరి కొల్వుఁడి

స్థిరమతితో మీ నోరు నిండ మది కోరికఁ దీరఁ

||జేరి||

Cherikolvundi Kreestuni Paadamulan Jeri Kolvundi Cheri Kolvundi

Sthiramatito Mee Noru Ninda Madi Korikan Deeran

||Jeri||

Verse 2

ధీరకలితుఁ డుప కారకుఁ డితఁ డని యారూఢిగ మదిఁ గోరి

ప్రియమునఁ

||జేరి||

Dheerakalitun Dupa Kaarakun Ditan Dani Yaaroodhiga Madin Gori

Priyamunan

||Jeri||

Verse 3

జనకుని యుగ్రం బును దా నోరిచి జనులకు మేలు నో సంగి

ఘనునిఁ

||జేరి||

Janakuni Yugram Bunu Daa Norichi Janulaku Melu No Sangi

Ghanunin

||Jeri||

Verse 4

సార చరిత్రో దారుఁడు పాతక ధీరుఁడు శుద్ధా చారుండితఁడని

||జేరి||

Saara Charitro Daarundu Paataka Dheerundu Shuddhaa Chaarunditandani

||Jeri||

Verse 5

దేవుని కొమరుఁడు ధీవిస్తారుఁడు సేవ కావనుఁడు క్షేమకరుండని

||జేరి||

Devuni Komarundu Dheevistaarundu Seva Kaavanundu Kshemakarundani

||Jeri||

Verse 6

యేసుని వారల నీశుఁడు మన్నన జేసి తప్పు క్షమ చేయునుగానఁ

||జేరి||

Yesuni Vaarala Neeshundu Mannana Jesi Tappu Kshama Cheyunugaanan

||Jeri||

Verse 7

మరణము నొందిన నరులను గృపఁ గ్ర మ్మరఁ బ్రతికించిన

మహిమోజ్వలునిఁ

||జేరి||

Maranamu Nondina Narulanu Grupan Gra Mmaran Bratikinchina

Mahimojvalunin

||Jeri||

Verse 8

పలు దయ్యంబులఁ బారఁదరిమి రో గుల రక్షించిన మలినాపహునిఁ

||జేరి||

Palu Dayyambulan Baarandarimi Ro Gula Rakshinchina Malinaapahunin

||Jeri||

Verse 9

జను లచ్చెరు వొం దను మూఁగకు నో రును గన్నులు చీఁ

కునకిడినాఁ డని

||జేరి||

Janu Lachcheru Vom Danu Moongaku No Runu Gannulu Cheen

Kunakidinaan Dani

||Jeri||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with C