Skip to content
ThuthiThuthiThuthi

Chetuletti Vandanamulu Chetu Mipude Song Lyricsచేతులెత్తి వందనములు చేతు మిపుడే

Chetuletti Vandanamulu Chetu Mipude Lyrics in Telugu & English

Present

Chorus

చేతులెత్తి వందనములు చేతు మిపుడే యేసు నీకు రాతిరి పగ లందు

మముఁ బ్రీతితోఁ గాపాడు యేసు

||చేతు||

Chetuletti Vandanamulu Chetu Mipude Yesu Neeku Raatiri Paga Landu

Mamun Breetiton Gaapaadu Yesu

||Chetu||

Verse 1

సుఖమైనట్టి నిద్ర మమ్ము నొందఁజేసి రాత్రియందు సకల మేలు లంద

జేయు స్వామి యేసుక్రీస్తూ నీకుఁ

||చేతు||

Sukhamainatti Nidra Mammu Nondanjesi Raatriyandu Sakala Melu Landa

Jeyu Svaami Yesukreestoo Neekun

||Chetu||

Verse 2

అన్నవస్త్రములను మాకు నన్ని వేళలందు నిచ్చి కన్న తండ్రివలెను

బెంచు చున్న యేసుస్వామీ నీకే

||చేతు||

Annavastramulanu Maaku Nanni Velalandu Nichchi Kanna Tandrivalenu

Benchu Chunna Yesusvaamee Neeke

||Chetu||

Verse 3

విద్యా బుద్ధులన్ని యిచ్చి వింత వింత వరము లిచ్చి పెద్దల

దయలోనుమమ్ముఁ బెంపారఁ జేయు మేసయ్యా

||చేతు||

Vidyaa Buddhulanni Yichchi Vinta Vinta Varamu Lichchi Peddala

Dayalonumammun Bempaaran Jeyu Mesayyaa

||Chetu||

Verse 4

చిన్నవారి స్నేహితుడుగ నున్న యేసుస్వామీ నీకు ఎన్నో వేల స్తోత్రంబులు

నిలలో నెపుడు కలుగుగాక

||చేతు||

Chinnavaari Snehituduga Nunna Yesusvaamee Neeku Enno Vela Stotrambulu

Nilalo Nepudu Kalugugaaka

||Chetu||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with C