Skip to content
ThuthiThuthiThuthi

Devaa Naa Prabhuvaa Ninu Goorchi Upponge Song Lyricsదేవా నా ప్రభువా నిను గూర్చి ఉప్పొంగె

Devaa Naa Prabhuvaa Ninu Goorchi Upponge Lyrics in Telugu & English

Present

Verse 1

దేవా నా ప్రభువా నిను గూర్చి ఉప్పొంగె నా హృదయం

Devaa Naa Prabhuvaa Ninu Goorchi Upponge Naa Hrudayam

Verse 2

నీ నామమును నే ఘనపరచి - హెచ్చించి పూజింతున్

శ్లాఘించి కొనియాడుతలో - నాకిచ్చిన నీ కృపకై

Nee Naamamunu Ne Ghanaparachi - Hechchinchi Poojintun

Shlaaghinchi Koniyaadutalo - Naakichchina Nee Krupakai

Verse 3

ఎండిన భూమిలో లేత మొక్కవలె - పలుశ్రమలను పొందితివి

వ్యసనాక్రాంతుడవై వ్యాధినొంది - నా శిక్షను పొందితివి

Endina Bhoomilo Leta Mokkavale - Palushramalanu Ponditivi

Vyasanaakraantudavai Vyaadhinondi - Naa Shikshanu Ponditivi

Verse 4

దవళవర్ణుడ రత్నవర్ణుడవు - నా ప్రియుడవు నీవే ప్రభూ

పదివేలలో నిను గుర్తించెదను - నా పరమ పితా నిన్ను

Davalavarnuda Ratnavarnudavu - Naa Priyudavu Neeve Prabhoo

Padivelalo Ninu Gurtinchedanu - Naa Parama Pitaa Ninnu

Verse 5

గొర్రెపిల్ల పెండ్లి విందునందు - రారాజు రూపమును

నిరతంబును చూచె నిరీక్షణతో - నింగిని నే జూచెదను

Gorrepilla Pendli Vindunandu - Raaraaju Roopamunu

Niratambunu Chooche Nireekshanato - Ningini Ne Joochedanu

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with D