Devaa Nee Aavaranam Maakento Shreyaskaram Lyrics in Telugu & English
Chorus
దేవా నీ ఆవరణం మాకెంతో శ్రేయస్కరం
ఒక ఘడియా యిచట గడుపుట మేలు వేయి దినములకంటేను
Devaa Nee Aavaranam Maakento Shreyaskaram
Oka Ghadiyaa Yichata Gaduputa Melu Veyi Dinamulakantenu
Verse 1
అద్బుత కార్యములు ఆ... జరిగించు దేవుడవు ఆ...
Adbuta Kaaryamulu Aa... Jariginchu Devudavu Aa...
Verse 2
అనవరతమునీ మహిమలు పొగడ ఆత్మలో నిలుపుమయా
అత్మతో సత్యముతో ఆరాధించగ మనసుతో
ఆల్ఫా ఒమెగయు ఆత్మ రూపుడవు
ఆనందించగ నీ మదిలో
||దేవా||
Anavaratamunee Mahimalu Pogada Aatmalo Nilupumayaa
Atmato Satyamuto Aaraadhinchaga Manasuto
Aalphaa Omegayu Aatma Roopudavu
Aanandinchaga Nee Madilo
||Devaa||
Verse 3
అత్యంత పరిషుద్ధమౌ ఆ... నీడుగూడారమున ఆ...
Atyanta Parishuddhamau Aa... Needugoodaaramuna Aa...
Verse 4
నివసించుటకు యోగ్యత నొసగి మమ్ము హెచ్చించితీవి నీ దయన్
జుంటి ధారల కన్నాను తేనె మధురిమ కన్నాను
శ్రేష్టమౌ నీదువాక్కులచేత- మము తృప్తి పరచుమయా
||దేవా||
Nivasinchutaku Yogyata Nosagi Mammu Hechchinchiteevi Nee Dayan
Junti Dhaarala Kannaanu Tene Madhurima Kannaanu
Shreshtamau Needuvaakkulacheta- Mamu Trupti Parachumayaa
||Devaa||
Verse 5
పరిషుద్ద సన్నిధిలో ఆ... పరిశుధ్దాత్ముని నీడలో ఆ...
Parishudda Sannidhilo Aa... Parishudhdaatmuni Needalo Aa...
Verse 6
పరిపూర్ణ హృదయముతో పరివర్తనముతో ప్రభునే ప్రస్తుతించెదం
మా దేహమే ఆలయం కావాలి నీకే నిలయం
ప్రాణ ప్రియుడవు పదముల చేరి
ప్రాణార్పణము జెతుము
||దేవా||
Paripoorna Hrudayamuto Parivartanamuto Prabhune Prastutinchedam
Maa Dehame Aalayam Kaavaali Neeke Nilayam
Praana Priyudavu Padamula Cheri
Praanaarpanamu Jetumu
||Devaa||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.