Skip to content
ThuthiThuthiThuthi

Devudu Neeku Telusu Neevu Devuniki Telusaa Song Lyricsదేవుడు నీకు తెలుసు నీవు దేవునికి తెలుసా

Devudu Neeku Telusu Neevu Devuniki Telusaa Lyrics in Telugu & English

Present

Chorus

దేవుడు నీకు తెలుసు – నీవు దేవునికి తెలుసా

నీవు దేవుని నమ్మినా – నిన్ను దేవుడు నమ్మాలి (2)

అవసరాలకు దేవుని నమ్మక

ఆత్మకు తండ్రని నమ్మాలి (2)

నీ ఆత్మకు తండ్రని నమ్మాలి

||దేవుడు||

Devudu Neeku Telusu – Neevu Devuniki Telusaa

Neevu Devuni Namminaa – Ninnu Devudu Nammaali (2)

Avasaraalaku Devuni Nammaka

Aatmaku Tandrani Nammaali (2)

Nee Aatmaku Tandrani Nammaali

||Devudu||

Verse 1

నాలుగు గోడల మధ్య నీవు నలిగిపోక

నలు దిక్కులకు సువార్తను ప్రకటించు (2)

ప్రభువా ప్రభువని పిలువక – ప్రార్ధనతో విసిగించక

పాపిని రక్షించు పరలోకానికి నడిపించు

నా నిమిత్తము ఎవడు పోవునని అడుగుచున్నాడు దేవుడు

నా అవసరత తీర్చమని అడుగుచున్నాడు క్రైస్తవుడు

||దేవుడు||

Naalugu Godala Madhya Neevu Naligipoka

Nalu Dikkulaku Suvaartanu Prakatinchu (2)

Prabhuvaa Prabhuvani Piluvaka – Praardhanato Visiginchaka

Paapini Rakshinchu Paralokaaniki Nadipinchu

Naa Nimittamu Evadu Povunani Aduguchunnaadu Devudu

Naa Avasarata Teerchamani Aduguchunnaadu Kraistavudu

||Devudu||

Verse 2

నామకార్ధ భక్తి దేవునికే అది విరక్తి

సువార్త భారం కలిగి నీవు బ్రతికితేనే ముక్తి (2)

ప్రజలందరికి ఇదే బైబిల్ సూక్తి (2)

దేవుని చేయి వెతకకుంటే అగ్నితోనే శాస్తి (2)

దేవునికిష్టమైనది తెలుసుకోవాలి ముందు

దేహానికిష్టమైనది అడగకూడదు ముందు

||దేవుడు||

Naamakaardha Bhakti Devunike Adi Virakti

Suvaarta Bhaaram Kaligi Neevu Bratikitene Mukti (2)

Prajalandariki Ide Baibil Sookti (2)

Devuni Cheyi Vetakakunte Agnitone Shaasti (2)

Devunikishtamainadi Telusukovaali Mundu

Dehaanikishtamainadi Adagakoodadu Mundu

||Devudu||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with D