Skip to content
ThuthiThuthiThuthi

Devudu Lokamunu Yento Preminchi Adviteeya Kumaaruni Song Lyricsదేవుడు లోకమును యెంతో ప్రేమించి అద్వితీయ కుమారుని

Devudu Lokamunu Yento Preminchi Adviteeya Kumaaruni Lyrics in Telugu & English

Present

Chorus

దేవుడు లోకమును యెంతో ప్రేమించి

అద్వితీయ కుమారుని ఇలకు పంపెన్

పరమును విడిచి భువికరుదెంచి

దీనునిగా జన్మించి ప్రాణమునిచ్చెన్

పాపిని రక్షించెను శాపము తొలగించెను

శాంతి సమాధానం నిత్యజీవం మనకిచ్చెను (2)

Devudu Lokamunu Yento Preminchi

Adviteeya Kumaaruni Ilaku Pampen

Paramunu Vidichi Bhuvikarudenchi

Deenunigaa Janminchi Praanamunichchen

Paapini Rakshinchenu Shaapamu Tolaginchenu

Shaanti Samaadhaanam Nityajeevam Manakichchenu (2)

Verse 1

దేవుని యొద్ధ ఆదిలో ఉన్నా ఆ వాక్యం

మానవరూపిగా భువిలో మనకై జన్మంచె

యేసుక్రీస్తుగా రక్షకుడు మనకోసం

మరియ యేసేపుల పుత్రునిగ జీవించె

హృదయము బాగు చేయును రోగము తీశివేయును

Devuni Yoddha Aadilo Unnaa Aa Vaakyam

Maanavaroopigaa Bhuvilo Manakai Janmanche

Yesukreestugaa Rakshakudu Manakosam

Mariya Yesepula Putruniga Jeevinche

Hrudayamu Baagu Cheyunu Rogamu Teeshiveyunu

Verse 2

యెంతటి పాపినైనను ప్రేమతో క్షమియించును

రావా నీవు యేసు చెంతకు

Yentati Paapinainanu Premato Kshamiyinchunu

Raavaa Neevu Yesu Chentaku

Verse 3

ఇధియే రక్షణ దినమని నీవు గమనించు

అనుకూల సమయము నీదేయని యోచించు

కులము మతము అసలే చూడడు యేసయ్య

జీవితకాలం యెంతో స్వల్పం ప్రార్ధించు

హృదయము బాగు చేయును రోగము తీసివేయును

యెంతటి పాపినైనను ప్రేమతో క్షమియించును

రావా నీవు యేసు చెంతకు

||దేవుడు లోకమును||

Idhiye Rakshana Dinamani Neevu Gamaninchu

Anukoola Samayamu Needeyani Yochinchu

Kulamu Matamu Asale Choodadu Yesayya

Jeevitakaalam Yento Svalpam Praardhinchu

Hrudayamu Baagu Cheyunu Rogamu Teesiveyunu

Yentati Paapinainanu Premato Kshamiyinchunu

Raavaa Neevu Yesu Chentaku

||Devudu Lokamunu||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with D