Skip to content
ThuthiThuthiThuthi

Devunike Mahima Yugayugamulaku Kalugunu Gaaka Song Lyricsదేవునికే మహిమ యుగయుగములకు కలుగును గాక

Also searched as: devuni

Devunike Mahima Yugayugamulaku Kalugunu Gaaka Lyrics in Telugu & English

Present

Chorus

దేవునికే మహిమ (2)

యుగయుగములు కలుగును గాక (2)

||దేవునికే||

Devunike Mahima (2)

Yugayugamulu Kalugunu Gaaka (2)

||Devunike||

Verse 1

దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడో (2)

దానికి మనలను వారసుల జేసెను (2)

వందనములు చెల్లింతుము (2)

||దేవునికే||

Deniki Devudu Shilpiyu Nirmaanakudo (2)

Daaniki Manalanu Vaarasula Jesenu (2)

Vandanamulu Chellintumu (2)

||Devunike||

Verse 2

నిలవరమైనది మనకిల లేదని (2)

వల్లభుడు స్థిరపరచెను పరమందు (2)

చెల్లించి స్తుతులను పూజింతుము (2)

||దేవునికే||

Nilavaramainadi Manakila Ledani (2)

Vallabhudu Sthiraparachenu Paramandu (2)

Chellinchi Stutulanu Poojintumu (2)

||Devunike||

Verse 3

సీయోను పురమగు దేవుని నగరుకు (2)

సొంపుగ తెచ్చెను తన కృప ద్వారానే (2)

స్తోత్ర గీతములను పాడెదము (2)

||దేవునికే||

Seeyonu Puramagu Devuni Nagaruku (2)

Sompuga Techchenu Tana Krupa Dvaaraane (2)

Stotra Geetamulanu Paadedamu (2)

||Devunike||

Verse 4

శుద్ధ సువర్ణముతో అలంకరింపబడిన (2)

ముత్యాల గుమ్మముల పురమందు జేర్చెను (2)

ముదమారగను ప్రణుతింతుము (2)

||దేవునికే||

Shuddha Suvarnamuto Alankarimpabadina (2)

Mutyaala Gummamula Puramandu Jerchenu (2)

Mudamaaraganu Pranutintumu (2)

||Devunike||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with D