Skip to content
ThuthiThuthiThuthi

Devuni Upakaarambulalona Denini Maruvakumu Song Lyricsదేవుని ఉపకారంబులలోన దేనిని మరువకుము

Also searched as: devuni

Devuni Upakaarambulalona Denini Maruvakumu Lyrics in Telugu & English

Present

Chorus

దేవుని ఉపకారంబులలోన - దేనిని మరువకుము

ఆయన చేసిన మేలులన్నియు - అనుదినమును ధ్యానించుము

Devuni Upakaarambulalona - Denini Maruvakumu

Aayana Chesina Melulanniyu - Anudinamunu Dhyaaninchumu

Verse 1

నిరాశతో మనమున్నప్పుడు - నిరసించిపడియున్నప్పుడు (2)

మరణ చాయలో నున్నప్పుడు - మరువకుండ కాపాడెనుగా

||దేవుని||

Niraashato Manamunnappudu - Nirasinchipadiyunnappudu (2)

Marana Chaayalo Nunnappudu - Maruvakunda Kaapaadenugaa

||Devuni||

Verse 2

వ్యాధులలో మనమున్నప్పుడు - బాధలలో మనమున్నప్పుడు (2)

వ్యాధుల బాధల తొలగించి - ఆదరించి కాపాడెనుగా

||దేవుని||

Vyaadhulalo Manamunnappudu - Baadhalalo Manamunnappudu (2)

Vyaadhula Baadhala Tolaginchi - Aadarinchi Kaapaadenugaa

||Devuni||

Verse 3

మహోపకారములన్నియును -యెహోవ దేవుడె చేసెనుగా (2)

అహోరాత్రులు ధ్యానించి - మహోన్నతుని స్తుతియించుము

||దేవుని||

Mahopakaaramulanniyunu -yehova Devude Chesenugaa (2)

Ahoraatrulu Dhyaaninchi - Mahonnatuni Stutiyinchumu

||Devuni||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with D