Skip to content
ThuthiThuthiThuthi

Dhanamu Dhanamu Antu Daanikai Adugulesukuntoo Song Lyricsధనము ధనము అంటు దానికై అడుగులేసుకుంటూ

Dhanamu Dhanamu Antu Daanikai Adugulesukuntoo Lyrics in Telugu & English

Present

Verse 1

ధనము ధనము అంటు దానికై అడుగులేసుకుంటూ

డబ్బు డబ్బు అంటూ దానికై పరుగు తీసుకుంటూ (2)

సిరిసంపదలంటూ బ్రతుకునుకాలరాసుకుంటూ

మనీ మనీ అంటూ తనువును అగ్గిపాలు చేస్తున్న మానవా

పట్టుకుని వెళ్ళలేవురా చిల్లిగవ్వ కూడా

చితిలో నీతో రావుగా అవి లక్షకోట్లయిన (2)

Dhanamu Dhanamu Antu Daanikai Adugulesukuntoo

Dabbu Dabbu Antoo Daanikai Parugu Teesukuntoo (2)

Sirisampadalantoo Bratukunukaalaraasukuntoo

Manee Manee Antoo Tanuvunu Aggipaalu Chestunna Maanavaa

Pattukuni Vellalevuraa Chilligavva Koodaa

Chitilo Neeto Raavugaa Avi Lakshakotlayina (2)

Verse 2

ధనమే ఒక మాయరా దానిలో పడకు సోదరా

సిరియే ఒక మత్తురా దానికై ప్రయాస వద్దురా (2)

ధనము ధనము అంటు దానికై అడుగులేసుకుంటూ

డబ్బు డబ్బు అంటూ దానికై పరుగు తీసుకుంటూ

ధనమంత నీకు కావాలంటే అన్ననే చంపమంటుంది

ఆస్తి పెంచుకోవాలంటే అక్రమంగా వెళ్ళమంటుంది (2)

Dhaname Oka Maayaraa Daanilo Padaku Sodaraa

Siriye Oka Matturaa Daanikai Prayaasa Vadduraa (2)

Dhanamu Dhanamu Antu Daanikai Adugulesukuntoo

Dabbu Dabbu Antoo Daanikai Parugu Teesukuntoo

Dhanamanta Neeku Kaavaalante Annane Champamantundi

Aasti Penchukovaalante Akramangaa Vellamantundi (2)

Verse 3

తరాలుతిన్నా తరగని ఆస్తులు సంపాదించమంటుంది

తరిగిపోని ఆస్తోకటున్నదని మరిచిపోయేలా చేస్తుంది (2)

మానప్రాణాలు తీయమంటుంది

అనుబంధాలను తెంచమంటుంది

నీచ కార్యాలు చేయమంటుంది

వదిలెల్లాలని మరిపిస్తుంది

ధనమే ఒక మాయరా దానిలో పడకు సోదరా

సిరియే ఒక మత్తురా దానికే ప్రయాస పడకురా (2)

Taraalutinnaa Taragani Aastulu Sampaadinchamantundi

Tarigiponi Aastokatunnadani Marichipoyelaa Chestundi (2)

Maanapraanaalu Teeyamantundi

Anubandhaalanu Tenchamantundi

Neecha Kaaryaalu Cheyamantundi

Vadilellaalani Maripistundi

Dhaname Oka Maayaraa Daanilo Padaku Sodaraa

Siriye Oka Matturaa Daanike Prayaasa Padakuraa (2)

Verse 4

ధనము ధనము అంటు దానికై అడుగులేసుకుంటూ

డబ్బు డబ్బు అంటూ దానికై పరుగు తీసుకుంటూ

ధనాన్ని దాచిన అననీయ తెచ్చుకున్నాడు మరణాన్ని

బహుమానాన్ని కోరిన బిలాము పొందుకున్నాడు శాపాన్ని (2)

Dhanamu Dhanamu Antu Daanikai Adugulesukuntoo

Dabbu Dabbu Antoo Daanikai Parugu Teesukuntoo

Dhanaanni Daachina Ananeeya Techchukunnaadu Maranaanni

Bahumaanaanni Korina Bilaamu Pondukunnaadu Shaapaanni (2)

Verse 5

బంగారాన్ని కోరిన గెహజి తెచ్చుకున్నాడు

రోగాన్ని వెండిని ఆశించిన యుదా తీసుకున్నాడు ప్రాణాన్ని (2)

ఆరోగ్యాలను కోల్పోయారు

ఆత్మీయంగా చనిపోయారు

కీడులెన్నో కొని తెచ్చుకున్నారు

నరక యాతనలు పడుతున్నారు

ధనమే ఒక మాయరా దానిలో పడకు సోదరా

సిరియే ఒక మత్తురా దానికే ప్రయాస పడకురా (2)

Bangaaraanni Korina Gehaji Techchukunnaadu

Rogaanni Vendini Aashinchina Yudaa Teesukunnaadu Praanaanni (2)

Aarogyaalanu Kolpoyaaru

Aatmeeyangaa Chanipoyaaru

Keedulenno Koni Techchukunnaaru

Naraka Yaatanalu Padutunnaaru

Dhaname Oka Maayaraa Daanilo Padaku Sodaraa

Siriye Oka Matturaa Daanike Prayaasa Padakuraa (2)

Verse 6

ధనము ధనము అంటు దానికై అడుగులేసుకుంటూ

డబ్బు డబ్బు అంటూ దానికై పరుగు తీసుకుంటూ (2)

సిరిసంపదలంటూ బ్రతుకును కాలరాసుకుంటూ

మనీ మనీ అంటూ తనువును అగ్గిపాలు చేస్తున్న మానవా

పట్టుకుని వెళ్ళలేవురా చిల్లి గవ్వ కూడా

చితిలో నీతో రావుగా అవి లక్ష కోట్లయినా (2)

Dhanamu Dhanamu Antu Daanikai Adugulesukuntoo

Dabbu Dabbu Antoo Daanikai Parugu Teesukuntoo (2)

Sirisampadalantoo Bratukunu Kaalaraasukuntoo

Manee Manee Antoo Tanuvunu Aggipaalu Chestunna Maanavaa

Pattukuni Vellalevuraa Chilli Gavva Koodaa

Chitilo Neeto Raavugaa Avi Laksha Kotlayinaa (2)

Verse 7

ధనమే ఒక మాయరా దానికై ఆశపడకురా

సిరియే ఒక మత్తురా దాన్ని దేవుని పనికై వాడరా

ధనమే ఒక మాయరా దానిలో పడకు సోదరా

సిరియే ఒక మత్తురా దానికై ప్రయాస వద్దురా

Dhaname Oka Maayaraa Daanikai Aashapadakuraa

Siriye Oka Matturaa Daanni Devuni Panikai Vaadaraa

Dhaname Oka Maayaraa Daanilo Padaku Sodaraa

Siriye Oka Matturaa Daanikai Prayaasa Vadduraa

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with D