Skip to content
ThuthiThuthiThuthi

Dhanyamu Ento Dhanyamu Song Lyricsధన్యము ఎంతో ధన్యము

Dhanyamu Ento Dhanyamu Lyrics in Telugu & English

Present

Verse 1

ధన్యము ఎంతో ధన్యము

యేసయ్యను కలిగిన జీవితము (2)

ఇహమందున పరమందున

నూరు రెట్లు ఫలముండును (2)

వారె ధన్యులు – వారెంతో ధన్యులు (2)

||ధన్యము||

Dhanyamu Ento Dhanyamu

Yesayyanu Kaligina Jeevitamu (2)

Ihamanduna Paramanduna

Nooru Retlu Phalamundunu (2)

Vaare Dhanyulu – Vaarento Dhanyulu (2)

||Dhanyamu||

Verse 2

ఎవరి అతిక్రమములు

పరిహరింపబడెనో (2)

ఎవరి పాపములు

మన్నించబడెనో (2) ||వారె ధన్యులు||

Evari Atikramamulu

Pariharimpabadeno (2)

Evari Paapamulu

Manninchabadeno (2) ||Vaare Dhanyulu||

Verse 3

క్రీస్తు యేసుకు సమర్పించు

కరములే కరములు (2)

క్రీస్తుయేసు స్వరము విను

వీనులే వీనులు (2) ||వారె ధన్యులు||

Kreestu Yesuku Samarpinchu

Karamule Karamulu (2)

Kreestuyesu Svaramu Vinu

Veenule Veenulu (2) ||Vaare Dhanyulu||

Verse 4

ప్రభు యేసుని సేవచేయు

పాదములే సుందరములు (2)

ప్రభుని గూర్చి పాటపాడు

పెదవులే పెదవులు (2) ||వారె ధన్యులు||

Prabhu Yesuni Sevacheyu

Paadamule Sundaramulu (2)

Prabhuni Goorchi Paatapaadu

Pedavule Pedavulu (2) ||Vaare Dhanyulu||

Verse 5

ఆత్మలో నిత్యము

ఎదుగుచున్న వారును (2)

అపవాది తంత్రములు

గుర్తించు వారును (2) ||వారె ధన్యులు||

Aatmalo Nityamu

Eduguchunna Vaarunu (2)

Apavaadi Tantramulu

Gurtinchu Vaarunu (2) ||Vaare Dhanyulu||

Verse 6

శ్రమలయందు నిలచి

పాడుచున్న వారును (2)

శత్రు బాణములెల్ల

చెదరగొట్టు వారును (2) ||వారె ధన్యులు||

Shramalayandu Nilachi

Paaduchunna Vaarunu (2)

Shatru Baanamulella

Chedaragottu Vaarunu (2) ||Vaare Dhanyulu||

Verse 7

ఘనమైనవి నీ కార్యములు

Ghanamainavi Nee Kaaryamulu

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with D