Skip to content
ThuthiThuthiThuthi

Durdinamulu Raakamunde Sarvam Kolpokamunde Song Lyricsదుర్దినములు రాకముందే సర్వం కోల్పోకముందే

Also searched as: durdinamulu raka munde, durdinamulu

Durdinamulu Raakamunde Sarvam Kolpokamunde Lyrics in Telugu & English

Present

Chorus

దుర్దినములు రాకముందే – సర్వం కోల్పోకముందే

అంధత్వం కమ్మకముందే – ఉగ్రత దిగిరాకముందే (2)

స్మరియించు రక్షకుని అనుకూల సమయమున

చేర్చుకో యేసుని ఆలస్యం చేయక (2)

||దుర్దినములు||

Durdinamulu Raakamunde – Sarvam Kolpokamunde

Andhatvam Kammakamunde – Ugrata Digiraakamunde (2)

Smariyinchu Rakshakuni Anukoola Samayamuna

Cherchuko Yesuni Aalasyam Cheyaka (2)

||Durdinamulu||

Verse 1

సాగిపోయిన నీడవంటి జీవితం

అల్పమైనది నీటి బుడగ వంటిది (2)

తెరచి ఉంది తీర్పు ద్వారం

మార్పులేని వారికోసం (2)

పాతాళ వేదనలు తప్పించుకొనలేవు

ఆ ఘోర బాధలు వర్ణింపజాలవు (2)

||దుర్దినములు||

Saagipoyina Needavanti Jeevitam

Alpamainadi Neeti Budaga Vantidi (2)

Terachi Undi Teerpu Dvaaram

Maarpuleni Vaarikosam (2)

Paataala Vedanalu Tappinchukonalevu

Aa Ghora Baadhalu Varnimpajaalavu (2)

||Durdinamulu||

Verse 2

రత్నరాసులేవి నీతో కూడ రావు

మృతమైన నీ దేహం పనికిరాదు దేనికి (2)

యేసు క్రీస్తు ప్రభువు నందే

ఉంది నీకు రక్షణ (2)

తొలగించు భ్రమలన్ని కనుగొనుము సత్యాన్ని

విశ్వసించు యేసుని విడిచిపెట్టు పాపాన్ని (2)

||దుర్దినములు||

Ratnaraasulevi Neeto Kooda Raavu

Mrutamaina Nee Deham Panikiraadu Deniki (2)

Yesu Kreestu Prabhuvu Nande

Undi Neeku Rakshana (2)

Tolaginchu Bhramalanni Kanugonumu Satyaanni

Vishvasinchu Yesuni Vidichipettu Paapaanni (2)

||Durdinamulu||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with D