Ee Sanghapu Bunaadi Kreestesaadheeshude Dakkinche Yesu Lyrics in Telugu & English
Verse 1
క్రీస్తేసాధీశుడేదక్కించె యేసు దీని
వాక్కాపుల్ రెట్టించేపై నుండి వచ్చి యేసు
పెండ్లాడె నీమనేకోరుచు రక్తమిచ్చి
కొనె నీ కన్యనే
Kreestesaadheeshudedakkinche Yesu Deeni
Vaakkaapul Rettinchepai Nundi Vachchi Yesu
Pendlaade Neemanekoruchu Raktamichchi
Kone Nee Kanyane
Verse 2
ఒక్కడే దేవుడిందు
ఒక్కటే మార్గముఒక్కటే జన్మ మిందు
ఒక్కటే సత్యముఒక్క ప్రసాదమిందు
ఒక్క కష్టంబులేనిరీక్షణొక్కటిందు
నిరంత ప్రాప్తికే
Okkade Devudindu
Okkate Maargamuokkate Janma Mindu
Okkate Satyamuokka Prasaadamindu
Okka Kashtambulenireekshanokkatindu
Niranta Praaptike
Verse 3
అసత్య మార్గమంచు
ననేకుల్ నవ్వినన్విభాగమై శ్రమంబుల్
విశేష మొందినన్సుభక్తుల్ వేడుచుంద్రు
అభయకాంతికైయీ నిందలెల్ల బోయె
నానంద నాటికై
Asatya Maargamanchu
Nanekul Navvinanvibhaagamai Shramambul
Vishesha Mondinansubhaktul Veduchundru
Abhayakaantikaiyee Nindalella Boye
Naananda Naatikai
Verse 4
కఠిన దుఃఖ బాదల్
కలిగిన నోర్చుచువిభవానంద ప్రాప్తి
లభింపగోరుచుఆ స్వర్గ పంక్తిజేరి
యానంద మొందుచున్యీ సంఘ మేసు గూడి
విశ్రాంతి బొందును
Kathina Duhkha Baadal
Kaligina Norchuchuvibhavaananda Praapti
Labhimpagoruchuaa Svarga Panktijeri
Yaananda Monduchunyee Sangha Mesu Goodi
Vishraanti Bondunu
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.