Ee Sudinamu Yesu Prabhuvaa Needu Daanam Lyrics in Telugu & English
Verse 1
ఈ సుదినము - యేసు ప్రభువా - నీదు దానం
Ee Sudinamu - Yesu Prabhuvaa - Needu Daanam
Verse 2
పరిశుద్ధంబైన - సమాజకూటములన్ మాకు
ప్రసాదించి - విస్తారమగు - ప్రేమను జూపి - విజయోత్సవమున్
నడుపుచున్న - యేసు ప్రభువా - నీకే మహిమ
Parishuddhambaina - Samaajakootamulan Maaku
Prasaadinchi - Vistaaramagu - Premanu Joopi - Vijayotsavamun
Nadupuchunna - Yesu Prabhuvaa - Neeke Mahima
Verse 3
నూతనంబైన - యెరూషలేము - అను పట్టణము
భర్తకొరకు - పెండ్లి కుమార్తె - వలె సిద్ధపడి - దేవుని నుండి
వచ్చుట చూచి - సంస్తుతించు - చున్నామిలలో
Nootanambaina - Yerooshalemu - Anu Pattanamu
Bhartakoraku - Pendli Kumaarte - Vale Siddhapadi - Devuni Nundi
Vachchuta Choochi - Sanstutinchu - Chunnaamilalo
Verse 4
సంపూర్ణంబైన - సిద్ధిని మేము - పొందెదమిలలో
స్వచ్ఛంబైన - నీ చిత్తములో - నిలకడ కల్గి - ప్రార్థన యందు
పోరాడెదము - నీదు కౄపతో - యేసు ప్రభువా
Sampoornambaina - Siddhini Memu - Pondedamilalo
Svachchhambaina - Nee Chittamulo - Nilakada Kalgi - Praarthana Yandu
Poraadedamu - Needu Kroopato - Yesu Prabhuvaa
Verse 5
స్వర్ణాలంకృతమై - సూర్యకాంత - పద్మరాగ - రత్నావళితో
యేసు ప్రభుని - మహిమతో మెరిసే - పరిశుద్ధ ప-
ట్టణముగ మమ్ము - జేసిన ప్రభువా
Svarnaalankrutamai - Sooryakaanta - Padmaraaga - Ratnaavalito
Yesu Prabhuni - Mahimato Merise - Parishuddha Pa-
Ttanamuga Mammu - Jesina Prabhuvaa
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.