Skip to content
ThuthiThuthiThuthi

Ella Sodaru Laikyata Vasiyinchuta Song Lyricsఎల్ల సోదరు లైక్యత వసియించుట

Ella Sodaru Laikyata Vasiyinchuta Lyrics in Telugu & English

Present

Chorus

ఎల్ల సోదరు లైక్యత వసియించుట యెంత మేలు మనోహరము ||ఎల్ల||

Ella Sodaru Laikyata Vasiyinchuta Yenta Melu Manoharamu ||Ella||

Verse 1

ధరణిలో నహరోను తలనుండి దిగ జారు పరిమళ తైలంబు వలె

నద్ది తనరారు

||ఎల్ల||

Dharanilo Naharonu Talanundi Diga Jaaru Parimala Tailambu Vale

Naddi Tanaraaru

||Ella||

Verse 2

వెలయు సీయోను కొం డల పైకి దిగి వచ్చు నల హెర్మోను మంచు

వలె నద్ది చెల్వారు

||ఎల్ల||

Velayu Seeyonu Kom Dala Paiki Digi Vachchu Nala Hermonu Manchu

Vale Naddi Chelvaaru

||Ella||

Verse 3

తరంతరం బాశీర్వా దము నిత్య జీవంబు స్థిరముగా నందుండ సెల

విడెను దేవుండు

||ఎల్ల||

Tarantaram Baasheervaa Damu Nitya Jeevambu Sthiramugaa Nandunda Sela

Videnu Devundu

||Ella||

Verse 4

జనక తన యాత్మకును ఘన మహిమ మగుఁగాక మును పిప్పుడున్

యుగ ముల కగును గా కామేన్

||ఎల్ల||

Janaka Tana Yaatmakunu Ghana Mahima Magungaaka Munu Pippudun

Yuga Mula Kagunu Gaa Kaamen

||Ella||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with E