Skip to content
ThuthiThuthiThuthi

Emundiraa Ee Lokanaa Emundiraa Ee Jeevaana Song Lyricsఏముందిరా ఈ లోకనా ఏముందిరా ఈ జీవాన

Emundiraa Ee Lokanaa Emundiraa Ee Jeevaana Lyrics in Telugu & English

Present

Chorus

ఏముందిరా ఈ లోకనా - ఏముందిరా ఈ జీవాన

ఒంటరిగానే వస్తివి - ఒంటరిగానే పోతావురా

ఎంత కాలమున్నా- ఎన్ని రోజులున్నా

ఈ లోకం నీదికాదురా - నీ స్థలమే వేరురా

Emundiraa Ee Lokanaa - Emundiraa Ee Jeevaana

Ontarigaane Vastivi - Ontarigaane Potaavuraa

Enta Kaalamunnaa- Enni Rojulunnaa

Ee Lokam Needikaaduraa - Nee Sthalame Veruraa

Verse 1

ఒకే ఒక్క బ్రతుకురా - అది చిన్న బుడగరా

ఈ జీవిత యాత్రలో - నువ్వే పరదేశిరా

దేవుడే నిన్ను చేసేరా - ఈ భువికి పంపేరా

ఏది నీది కాదురా - నీదేది లేదురా

కులం మతం వద్దురా - మంచితనమే ముద్దురా

చిన్న పెద్ద లేదురా - ప్రేమనే చూపించారా

|| ఏముందిరా ||

Oke Okka Bratukuraa - Adi Chinna Budagaraa

Ee Jeevita Yaatralo - Nuvve Paradeshiraa

Devude Ninnu Cheseraa - Ee Bhuviki Pamperaa

Edi Needi Kaaduraa - Neededi Leduraa

Kulam Matam Vadduraa - Manchitaname Mudduraa

Chinna Pedda Leduraa - Premane Choopinchaaraa

|| Emundiraa ||

Verse 2

నీ వారెందరున్నా - రారెవరు ఒక్కరైనా

పెట్టెలో పెట్టేస్తారు - మట్టితో కప్పేస్తారు

రారు ఎవరు నీ తోడు - మర్చిపోతారు నీ పేరు

నీ కట్టే చేరెను కాటికి - నీ ఆత్మ చేరేదెక్కడికి

తెలుసుకోర యేసుని - మార్చుకోర బ్రతుకుని

నీకోసమే ప్రాణమిచ్ఛే - పరమునకు దారి చూపే

క్రీస్తు కొరకు బ్రతుకరా - స్వర్గానికి చేరరా

|| ఏముందిరా ||

Nee Vaarendarunnaa - Raarevaru Okkarainaa

Pettelo Pettestaaru - Mattito Kappestaaru

Raaru Evaru Nee Todu - Marchipotaaru Nee Peru

Nee Katte Cherenu Kaatiki - Nee Aatma Cheredekkadiki

Telusukora Yesuni - Maarchukora Bratukuni

Neekosame Praanamichchhe - Paramunaku Daari Choope

Kreestu Koraku Bratukaraa - Svargaaniki Cheraraa

|| Emundiraa ||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with E