Endina Nelayinanu Lyrics in Telugu & English
Chorus
ఎండిన నేలయినను
నీ స్వరము వినిపించును
ఆశలు చిగురించును
తీరము ననుచేర్చును (2)
Endina Nelayinanu
Nee Svaramu Vinipinchunu
Aashalu Chigurinchunu
Teeramu Nanucherchunu (2)
Verse 1
చలనము లేకున్నా సంచలనముగా మార్చే
సరిపోయినవాడు తోడుండగా (2)
ఎడారిలో ఏదేనులా
అరణ్యములో అంతఃపురములా (2) || ఎండిన ||
Chalanamu Lekunnaa Sanchalanamugaa Maarche
Saripoyinavaadu Todundagaa (2)
Edaarilo Edenulaa
Aranyamulo Antahpuramulaa (2) || Endina ||
Verse 2
గురి ఏమి లేకున్నా సరి చేసి నిలబెట్టి
చేర్చుకునేవాడు తోడుండగా (2)
ఎడారిలో ఏదేనులా
అరణ్యలో ఆశ్రయపురములా (2) || ఎండిన ||
Guri Emi Lekunnaa Sari Chesi Nilabetti
Cherchukunevaadu Todundagaa (2)
Edaarilo Edenulaa
Aranyalo Aashrayapuramulaa (2) || Endina ||
Verse 3
భయమే శరణమయినా కనుచూడ శున్యమయినా
తిరిగి సమకూర్చువాడు తోడుండగా (2)
ఎడారిలో ఏదేనులా
అరణ్యములో అంతఃపురములా (2)
Bhayame Sharanamayinaa Kanuchooda Shunyamayinaa
Tirigi Samakoorchuvaadu Todundagaa (2)
Edaarilo Edenulaa
Aranyamulo Antahpuramulaa (2)
Verse 4
హారానే అయినను
నీ స్వరము వినిపించెను
ఆశలు చిగురించెను
పరలోకము నిచ్చును || ఎండిన ||
Haaraane Ayinanu
Nee Svaramu Vinipinchenu
Aashalu Chigurinchenu
Paralokamu Nichchunu || Endina ||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.