Endukayyaa Yesayya Nannu Preminchitivi Lyrics in Telugu & English
Chorus
ఎందుకయ్యా యేసయ్య నన్ను ప్రేమించితివి
ఏ మంచి లేని నన్ను పిలిచితివి - నన్ను గాచితివి -
నన్ను బ్రోచితివి
||ఎందు||
Endukayyaa Yesayya Nannu Preminchitivi
E Manchi Leni Nannu Pilichitivi - Nannu Gaachitivi -
Nannu Brochitivi
||Endu||
Verse 1
నేరము చేసిన వాడను - నేయ్యములేనివాడను (2)
నేరములేంచని వాడా - నీతిమంతుడా (2)
న్యాయమంతుడా - తీర్పు తీర్చువాడా
||ఎందు||
Neramu Chesina Vaadanu - Neyyamulenivaadanu (2)
Neramulenchani Vaadaa - Neetimantudaa (2)
Nyaayamantudaa - Teerpu Teerchuvaadaa
||Endu||
Verse 2
మరణపు పాత్రుడనయ్య - మది నెమ్మది లేనివాడనయ్య
మరపురాని దేవా మార్పు రాని ప్రభువా (2)
కృప చూపించు నను క్షమియించు
నీ దాపున జేర్చుమయ్యా
||ఎందు||
Maranapu Paatrudanayya - Madi Nemmadi Lenivaadanayya
Marapuraani Devaa Maarpu Raani Prabhuvaa (2)
Krupa Choopinchu Nanu Kshamiyinchu
Nee Daapuna Jerchumayyaa
||Endu||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.