Entadooramu Moyinchedaru Svaami Lyrics in Telugu & English
Chorus
ఎంతదూరము మోయించెదరు స్వామి
కింత సిలువనెత్తి నుంతైన దయలేక
||ఎంత||
Entadooramu Moyinchedaru Svaami
Kinta Siluvanetti Nuntaina Dayaleka
||Enta||
Verse 1
ఒంటిగా ప్రార్థించి యుపవాసములు జేసి
కంటి నిదురలేక కలతజెందిన ప్రభుని
||ఎంత||
Ontigaa Praarthinchi Yupavaasamulu Jesi
Kanti Niduraleka Kalatajendina Prabhuni
||Enta||
Verse 2
సొమ్మునాశించి గురున్ అమ్ముకొన్న యూద
నమ్మించి మీకిచ్చె నిమ్మానుయేలును
||ఎంత||
Sommunaashinchi Gurun Ammukonna Yooda
Namminchi Meekichche Nimmaanuyelunu
||Enta||
Verse 3
కరములు జోడించి కడకు గేత్సెమనిలో
పరమ తండ్రిని వేడు నిరపరాదిని పట్టి
||ఎంత||
Karamulu Jodinchi Kadaku Getsemanilo
Parama Tandrini Vedu Niraparaadini Patti
||Enta||
Verse 4
పిరికి పిలాతుని బెదరించి యదలించి
యెరుషాలేం వీధుల నేసుని ద్రిప్పుచు
||ఎంత||
Piriki Pilaatuni Bedarinchi Yadalinchi
Yerushaalem Veedhula Nesuni Drippuchu
||Enta||
Verse 5
ఒడలలసి నా ప్రభువు తడబడుచుండగా
ఘడియ ఘడియకు తిట్టి గట్టిగ కొట్టుచు
||ఎంత||
Odalalasi Naa Prabhuvu Tadabaduchundagaa
Ghadiya Ghadiyaku Titti Gattiga Kottuchu
||Enta||
Verse 6
కలువరి గిరివరకు సిలువ మోయలేక
అలసిన ప్రభుజంప నాలస్యమును చేసి
||ఎంత||
Kaluvari Girivaraku Siluva Moyaleka
Alasina Prabhujampa Naalasyamunu Chesi
||Enta||
Verse 7
యేసు నీకొరకై నే నేడ్చుటకంటెను
దోషినని గ్రహించి దోసిలొగ్గుటె మేలు
||ఎంత||
Yesu Neekorakai Ne Nedchutakantenu
Doshinani Grahinchi Dosiloggute Melu
||Enta||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.