Skip to content
ThuthiThuthiThuthi

Entati Vaadanu Nenu Yesayyaa Kontainaa Yogyudanu Song Lyricsఎంతటి వాడను నేను యేసయ్యా కొంతైనా యోగ్యుడను

Entati Vaadanu Nenu Yesayyaa Kontainaa Yogyudanu Lyrics in Telugu & English

Present

Chorus

ఎంతటి వాడను నేను యేసయ్యా

కొంతైనా యోగ్యుడను కానయ్యా (2)

ఇంతగ నను హెచ్చించుటకు

ఈ స్థితిలో నన్నుంచుటకు (2)

||ఎంతటి||

Entati Vaadanu Nenu Yesayyaa

Kontainaa Yogyudanu Kaanayyaa (2)

Intaga Nanu Hechchinchutaku

Ee Sthitilo Nannunchutaku (2)

||Entati||

Verse 1

ఐశ్వర్యము గొప్పతనమును - కలిగించు దేవుడవీవే

హెచ్చించువాడవును - బలమిచ్చువాడవు నీవే (2)

అల్పుడను మంటి పురుగును నన్ను ప్రేమించినావు

ప్రాణమును నీ సర్వమును నా కొరకై అర్పించినావు

||ఎంతటి||

Aishvaryamu Goppatanamunu - Kaliginchu Devudaveeve

Hechchinchuvaadavunu - Balamichchuvaadavu Neeve (2)

Alpudanu Manti Purugunu Nannu Preminchinaavu

Praanamunu Nee Sarvamunu Naa Korakai Arpinchinaavu

||Entati||

Verse 2

నిను వెంబడించువారిని నిజముగ సేవించువారిని

నీవుండే స్థలములలో నిలిచే నీ సేవకుని (2)

ఎంతో ఘనపరచెదవు ఆశీర్వదించెదవు

శత్రువుల కంటె ఎత్తుగా అతని తలను పైకెత్తెదవు

||ఎంతటి||

Ninu Vembadinchuvaarini Nijamuga Sevinchuvaarini

Neevunde Sthalamulalo Niliche Nee Sevakuni (2)

Ento Ghanaparachedavu Aasheervadinchedavu

Shatruvula Kante Ettugaa Atani Talanu Paikettedavu

||Entati||

Verse 3

వినయముగల మనుష్యులను వర్దిల్లజేసెదవు

గర్విష్టుల గర్వమునణచి గద్దె నుండి దించెదవు (2)

మాదు ఆశ్రయ దుర్గమా మేమంతా నీ వారమే

మా శైలము మా కేడెమా మాకున్నదంతా నీ దానమే

||ఎంతటి||

Vinayamugala Manushyulanu Vardillajesedavu

Garvishtula Garvamunanachi Gadde Nundi Dinchedavu (2)

Maadu Aashraya Durgamaa Memantaa Nee Vaarame

Maa Shailamu Maa Kedemaa Maakunnadantaa Nee Daaname

||Entati||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with E