Erugani Reetigaa Nannu Darshinche Nee Krupa Lyrics in Telugu & English
Verse 1
ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప (2)
ఇంతవరకు కాచెనే చెంతనుండి నీ కృప (2)
అంతము వరకు నడిపించునే (2)
అంతేలేని నీ కృప
కృపా కృపా కృపా……. యేసు నీ కృపా
// ఎరుగని //
Erugani Reetigaa Nannu Darshinche Nee Krupa (2)
Intavaraku Kaachene Chentanundi Nee Krupa (2)
Antamu Varaku Nadipinchune (2)
Anteleni Nee Krupa
Krupaa Krupaa Krupaa……. Yesu Nee Krupaa
// Erugani //
Verse 2
గలగల పారే సెలయేరులా
నాలో ప్రవహించే నీ కృప (2)
శిలయైన నా హృది కరిగించెనే (2)
వేలయే లేని నీ కృప // కృపా..//
Galagala Paare Selayerulaa
Naalo Pravahinche Nee Krupa (2)
Shilayaina Naa Hrudi Kariginchene (2)
Velaye Leni Nee Krupa // Krupaa..//
Verse 3
పావనమైన జీవన యాత్రలో
క్షేమమునిచ్చే నీ కృప (2)
క్షణమైనా నను ఎడబాయక (2)
గమ్యము చేర్చే నీ కృప // కృపా..//
Paavanamaina Jeevana Yaatralo
Kshemamunichche Nee Krupa (2)
Kshanamainaa Nanu Edabaayaka (2)
Gamyamu Cherche Nee Krupa // Krupaa..//
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.