Esayya Esayya Naa Manchi Esayyaa Neevu Leni Roju Ee Lyrics in Telugu & English
Chorus
ఏసయ్య ఏసయ్య నా మంచి ఏసయ్యా
నీవు లేని రోజు ఈ రోజే కాదయ్యా (2)
పాపములో ఉన్న నన్ను కాపాడితివయ్యా
ఏమి లేని నన్ను నీవు ప్రేమించావయ్యా
నీ ప్రేమ నీ జాలి నేను మరువలేనయ్యా
నీ కరుణ నీ మహిమ వివరించలేనయ్యా (2)
Esayya Esayya Naa Manchi Esayyaa
Neevu Leni Roju Ee Roje Kaadayyaa (2)
Paapamulo Unna Nannu Kaapaaditivayyaa
Emi Leni Nannu Neevu Preminchaavayyaa
Nee Prema Nee Jaali Nenu Maruvalenayyaa
Nee Karuna Nee Mahima Vivarinchalenayyaa (2)
Verse 1
వీధులలో నాట్యము ఆడినా
దావీదు వలె నిన్ను స్తుతించాలయ్యా
ప్రార్ధన చేయగా ఫలితము పొందినా
ఏలియా వలె నేను ప్రార్ధించాలయ్యా (2)
స్తుతియించే స్తుతియించే నీ ఆత్మ నింపయ్యా
ప్రార్ధించే ప్రార్ధించే నీ శక్తి నిమ్మయ్యా (2)
ఏలే ఏలీలో
Veedhulalo Naatyamu Aadinaa
Daaveedu Vale Ninnu Stutinchaalayyaa
Praardhana Cheyagaa Phalitamu Pondinaa
Eliyaa Vale Nenu Praardhinchaalayyaa (2)
Stutiyinche Stutiyinche Nee Aatma Nimpayyaa
Praardhinche Praardhinche Nee Shakti Nimmayyaa (2)
Ele Eleelo
Verse 2
దేవుని ఇంటిలో నమ్మకస్తుడైన
మోషే వలె నేను నడవాలయ్యా
అగ్నిగుండమెదురైనా షడ్రకు మేషకు
ఆబెద్నగోలు వలె నిలవాలయ్యా (2)
నడిపించు నడిపించు నా తోడు నీడగా
సాక్షిగా నీ సాక్షిగా నను వాడుకోవయ్యా (2)
Devuni Intilo Nammakastudaina
Moshe Vale Nenu Nadavaalayyaa
Agnigundamedurainaa Shadraku Meshaku
Aabednagolu Vale Nilavaalayyaa (2)
Nadipinchu Nadipinchu Naa Todu Needagaa
Saakshigaa Nee Saakshigaa Nanu Vaadukovayyaa (2)
Verse 3
ఎన్ని నిందలొచ్చినా శ్రమలెదురైనా
పౌలు వలె నిన్నే ప్రకటించాలయ్యా
ఏసయ్యా నీ ప్రేమను కలిగి
నీ వలె మాదిరిగా బ్రతకాలయ్యా (2)
ఆరాధన ఆరాధన నీకే ఏసయ్య
ఆరాధన స్తుతి ఆరాధన నీకే ఏసయ్య (2)
||ఏసయ్య ఏసయ్య||
Enni Nindalochchinaa Shramaledurainaa
Paulu Vale Ninne Prakatinchaalayyaa
Esayyaa Nee Premanu Kaligi
Nee Vale Maadirigaa Bratakaalayyaa (2)
Aaraadhana Aaraadhana Neeke Esayya
Aaraadhana Stuti Aaraadhana Neeke Esayya (2)
||Esayya Esayya||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.