Skip to content
ThuthiThuthiThuthi

Evaro Nannilaa Maarchinadi Song Lyricsఎవరో నన్నిలా మార్చినది

Evaro Nannilaa Maarchinadi Lyrics in Telugu & English

Present

Verse 1

ఎవరో నన్నిలా మార్చినది

ఎడబాయని కృప చూపినది

ఎవరు చూపని అనురాగమును

ఏదో తెలియని ఆప్యాయతను

చూపించినది ఇంకెవ్వరు

ఇదే కదా ప్రేమ – యేసయ్యా ప్రేమ

మధురమైన ప్రేమ – దివ్యమైన ప్రేమ

Evaro Nannilaa Maarchinadi

Edabaayani Krupa Choopinadi

Evaru Choopani Anuraagamunu

Edo Teliyani Aapyaayatanu

Choopinchinadi Inkevvaru

Ide Kadaa Prema – Yesayyaa Prema

Madhuramaina Prema – Divyamaina Prema

Verse 2

దేహమే దేవుని ఆలయమేనని

దేవుని ఆత్మకు నిలయము నేనని

మలినము కడిగి ఆత్మతో నింపి

నను ముద్రించి శుద్ధహృదయము కలిగించినది రాకడ కొరకే

Dehame Devuni Aalayamenani

Devuni Aatmaku Nilayamu Nenani

Malinamu Kadigi Aatmato Nimpi

Nanu Mudrinchi Shuddhahrudayamu Kaliginchinadi Raakada Korake

Verse 3

మార్గము తెలియక మౌనము వీడక

వేదన కలిగిన నను విడనాడక

ప్రేమతో చేరి గమ్యము చూపి

ఒంటరి చేయక జంటగా నిలచి

Maargamu Teliyaka Maunamu Veedaka

Vedana Kaligina Nanu Vidanaadaka

Premato Cheri Gamyamu Choopi

Ontari Cheyaka Jantagaa Nilachi

Verse 4

వేదన బాధలు తొలగించినది

చీకటి కమ్మిన చెలిమే వాకిట

చెదరిన మనస్సుతో ఒంటరినై

సత్యము నమ్మక మమతలు వీడి

ఎన్నడు ప్రభుని స్వరమును వినకా

శిలగా మారిన నను మార్చినది

Vedana Baadhalu Tolaginchinadi

Cheekati Kammina Chelime Vaakita

Chedarina Manassuto Ontarinai

Satyamu Nammaka Mamatalu Veedi

Ennadu Prabhuni Svaramunu Vinakaa

Shilagaa Maarina Nanu Maarchinadi

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with E