Skip to content
ThuthiThuthiThuthi

Evarikosamo Ee Praana Tyaagamu Song Lyricsఎవరికోసమో ఈ ప్రాణ త్యాగము

Evarikosamo Ee Praana Tyaagamu Lyrics in Telugu & English

Present

Chorus

ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము (2)

నీ కోసమే నా కోసమే

కలువరి పయనం - ఈ కలువరి పయనం (2)

||ఎవరి||

Evari Kosamo Ee Praana Tyaagamu (2)

Nee Kosame Naa Kosame

Kaluvari Payanam - Ee Kaluvari Payanam (2)

||Evari||

Verse 1

ఏ పాపము ఎరుగని నీకు - ఈ పాప లోకమే సిలువ వేసిందా

ఏ నేరము తెలియని నీకు - అన్యాయపు తీర్పునే ఇచ్చిందా (2)

మోయలేని మ్రానుతో మోముపైన ఉమ్ములతో

నడువలేని నడకలతో తడబడుతూ పోయావా

సోలి వాలి పోయావా

||ఎవరి||

E Paapamu Erugani Neeku - Ee Paapa Lokame Siluva Vesindaa

E Neramu Teliyani Neeku - Anyaayapu Teerpune Ichchindaa (2)

Moyaleni Mraanuto Momupaina Ummulato

Naduvaleni Nadakalato Tadabadutoo Poyaavaa

Soli Vaali Poyaavaa

||Evari||

Verse 2

జీవకిరీటం మాకు ఇచ్చావు - ముళ్ళ కిరీటం నీకు పెట్టాము

జీవ జలములు మాకు ఇచ్చావు - చేదు చిరకను నీకు ఇచ్చాము (2)

మా ప్రక్కన ఉండి మమ్ము కాపాడుచుండగా

నీ ప్రక్కలో బళ్ళెముతో - ఒక్క పోటు పొడిచితిమి

తండ్రీ వీరు చేయునదేదో వీరెరుగరు

వీరిని క్షమించు, వీరిని క్షమించు

అని వేడుకొన్నావా... పరమ తండ్రిని

||ఎవరి||

Jeevakireetam Maaku Ichchaavu - Mulla Kireetam Neeku Pettaamu

Jeeva Jalamulu Maaku Ichchaavu - Chedu Chirakanu Neeku Ichchaamu (2)

Maa Prakkana Undi Mammu Kaapaaduchundagaa

Nee Prakkalo Ballemuto - Okka Potu Podichitimi

Tandree Veeru Cheyunadedo Veererugaru

Veerini Kshaminchu, Veerini Kshaminchu

Ani Vedukonnaavaa... Parama Tandrini

||Evari||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with E