Skip to content
ThuthiThuthiThuthi

Gaali Samudrapu Alalaku Nenu Song Lyricsగాలి సముద్రపు అలలకు నేను

Gaali Samudrapu Alalaku Nenu Lyrics in Telugu & English

Present

Chorus

గాలి సముద్రపు అలలకు నేను

కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు (2)

ఆదరించెనూ నీ వాక్యము

లేవనెత్తెనూ నీ హస్తము (2)

||గాలి||

Gaali Samudrapu Alalaku Nenu

Kottabadi Nettabadi Undinappudu (2)

Aadarinchenoo Nee Vaakyamu

Levanettenoo Nee Hastamu (2)

||Gaali||

Verse 1

శ్రమలలో నాకు తోడుంటివి

మొర్రపెట్టగా నా మొర్ర వింటివి (2)

ఆదుకొంటివి నన్నాదుకొంటివి (2)

నీ కృపలో నను బ్రోచితివి (2)

||గాలి||

Shramalalo Naaku Toduntivi

Morrapettagaa Naa Morra Vintivi (2)

Aadukontivi Nannaadukontivi (2)

Nee Krupalo Nanu Brochitivi (2)

||Gaali||

Verse 2

వ్యాధులలో నీకు మొర్రపెట్టగా

ఆపదలలో నిన్ను ఆశ్రయించగా (2)

చూపితివి నీ మహిమన్‌ (2)

కొనియాడెదను ప్రభుయేసుని (2)

||గాలి||

Vyaadhulalo Neeku Morrapettagaa

Aapadalalo Ninnu Aashrayinchagaa (2)

Choopitivi Nee Mahiman (2)

Koniyaadedanu Prabhuyesuni (2)

||Gaali||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with G