Skip to content
ThuthiThuthiThuthi

Gaayamulan Gaayamulan Naa Korakai Pondenu Kreestu Song Lyricsగాయములన్ గాయములన్ నా కొరకై పొందెను క్రీస్తు

Gaayamulan Gaayamulan Naa Korakai Pondenu Kreestu Lyrics in Telugu & English

Present

Verse 1

గాయములన్ గాయములన్

నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు (2)

నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు

సురూపమైన సొగసైనా లేదు

దుఃఖ భరితుడాయెను (2)

వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులమొందెన్

వీక్షించి త్రిప్పిరి ముఖముల్ (2)

||గాయాములన్||

Gaayamulan Gaayamulan

Naa Korakai Pondenu Kreestu Prabhu (2)

Naa Korakai Pondenu Kreestu Prabhu

Suroopamaina Sogasainaa Ledu

Duhkha Bharitudaayenu (2)

Vyaadhigrastudugaa Vyaakulamonden

Veekshinchi Trippiri Mukhamul (2)

||Gaayaamulan||

Verse 2

మా అతిక్రమ క్రియలను బట్టి

మరి నలుగ గొట్టబడెను (2)

తాను పొందిన దెబ్బల ద్వారా

స్వస్థత కలిగె మనకు (2)

||గాయాములన్||

Maa Atikrama Kriyalanu Batti

Mari Naluga Gottabadenu (2)

Taanu Pondina Debbala Dvaaraa

Svasthata Kalige Manaku (2)

||Gaayaamulan||

Verse 3

క్రీస్తు ప్రేమను మరువజాలము

ఎంతో ప్రేమించే మనల (2)

సిలువపై మేము గమనించ మాకు

విలువైన విడుదల కలిగె (2)

||గాయాములన్||

Kreestu Premanu Maruvajaalamu

Ento Preminche Manala (2)

Siluvapai Memu Gamanincha Maaku

Viluvaina Vidudala Kalige (2)

||Gaayaamulan||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with G