Skip to content
ThuthiThuthiThuthi

Haapee Krismas Merree Krismas Sarvalokaaniki Kreestu Song Lyricsహాపీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ సర్వలోకానికి క్రీస్తు

Haapee Krismas Merree Krismas Sarvalokaaniki Kreestu Lyrics in Telugu & English

Present

Verse 1

హాపీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ సర్వలోకానికి క్రీస్తు జననం

ఎంతో ఆనందము ఎంతో మాధుర్యము

ఈ సుదినం మనకు సంతోషము

Haapee Krismas Merree Krismas Sarvalokaaniki Kreestu Jananam

Ento Aanandamu Ento Maadhuryamu

Ee Sudinam Manaku Santoshamu

Verse 2

బెత్లెహేములో పుట్టాడు యేసయ్య

పశువుల పాకలో పరుండే చూడయ్యా

దేవాది దేవుని సుతుడేసయ్యా

మానవరూపం దాల్చినయా

Betlehemulo Puttaadu Yesayya

Pashuvula Paakalo Parunde Choodayyaa

Devaadi Devuni Sutudesayyaa

Maanavaroopam Daalchinayaa

Verse 3

నింగిలో వెలిసిందయ్య ఒక తార

జ్ఞానులకు చెప్పిందయ్యా ఆ వార్త

లోకాలనేలే రారాజయ్య

పరమును వీడి ఇలా వచ్చాడయ్యా

Ningilo Velisindayya Oka Taara

Jnyaanulaku Cheppindayyaa Aa Vaarta

Lokaalanele Raaraajayya

Paramunu Veedi Ilaa Vachchaadayyaa

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with H