Hallelooya Hosannaa Stuti Ghanataa Prabhuke Lyrics in Telugu & English
Verse 1
హల్లెలూయ హోసన్నా స్తుతి ఘనతా ప్రభుకే
Hallelooya Hosannaa Stuti Ghanataa Prabhuke
Verse 2
సజీవ బలిజేసి శరీరముల్ - ప్రభుని సేవలో నీ పరుగును
నిస్వార్థముగా ప్రేమతో - ఆత్మ సత్యములతో ముగించుమా
Sajeeva Balijesi Shareeramul - Prabhuni Sevalo Nee Parugunu
Nisvaarthamugaa Premato - Aatma Satyamulato Muginchumaa
Verse 3
విశ్వాస యోగ్యులుగా నిత్యం నిలిచి - ప్రభుని ప్రేమలో స్థిరులైయుండి
ఆశగల కన్నులతో వీక్షించుచు - ప్రభు రాక కొరకై కనిపెట్టుమా
Vishvaasa Yogyulugaa Nityam Nilichi - Prabhuni Premalo Sthirulaiyundi
Aashagala Kannulato Veekshinchuchu - Prabhu Raaka Korakai Kanipettumaa
Verse 4
పరిశుద్ధులారా మెలకువగా నుండి - ఎడతెగక ప్రార్థన చేయుడి
ప్రయత్నించుటలో వెనుదీయక - ఆత్మ ఆసక్తిన్ కలిగి యుండుడి
Parishuddhulaaraa Melakuvagaa Nundi - Edategaka Praarthana Cheyudi
Prayatninchutalo Venudeeyaka - Aatma Aasaktin Kaligi Yundudi
Verse 5
వెనుకనున్న వాటిని మరచి - నూతన దర్శనము కలిగి
పరలోక బహుమానము పొందుటకై - గురిని చూచుచు పరుగెత్తుడి
Venukanunna Vaatini Marachi - Nootana Darshanamu Kaligi
Paraloka Bahumaanamu Pondutakai - Gurini Choochuchu Parugettudi
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.