Skip to content
ThuthiThuthiThuthi

Hallelooya Stuti Mahima Ellappudu Devuni Kichchedamu Song Lyricsహల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము

Also searched as: halleluya sthuthi mahima

Hallelooya Stuti Mahima Ellappudu Devuni Kichchedamu Lyrics in Telugu & English

Present

Verse 1

- కె. డేవిడ్

హల్లెలూయ స్తుతి మహిమ

ఎల్లప్పుడు దేవునికిచ్చెదము

ఆ...హల్లెలూయ...

- Ke. Devid

Hallelooya Stuti Mahima

Ellappudu Devunikichchedamu

Aa...hallelooya...

Verse 2

హల్లెలూయ.. హల్లెలూయ (2)

Hallelooya.. Hallelooya (2)

Verse 3

అల సైన్యములకు అధిపతియైన - ఆ దేవుని స్తుతించెదము (2)

సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము (2)

||హల్లెలూయ||

Ala Sainyamulaku Adhipatiyaina - Aa Devuni Stutinchedamu (2)

Sandramulanu Daatinchina Aa Yehovaanu Stutinchedamu (2)

||Hallelooya||

Verse 4

ఆకాశము నుండి మన్నాను పంపిన - దేవుని స్తుతించెదము (2)

బండనుండి మధుర జలమును పంపిన - ఆ దేవుని స్తుతించెదము (2)

||హల్లెలూయ||

Aakaashamu Nundi Mannaanu Pampina - Devuni Stutinchedamu (2)

Bandanundi Madhura Jalamunu Pampina - Aa Devuni Stutinchedamu (2)

||Hallelooya||

Verse 5

హల్లెలూయ స్తుతి మహిమ

ఎల్లప్పుడు దేవునికిచ్చెదము

ఆ...హల్లెలూయ...

Hallelooya Stuti Mahima

Ellappudu Devunikichchedamu

Aa...hallelooya...

Verse 6

హల్లెలూయ.. హల్లెలూయ (2)

Hallelooya.. Hallelooya (2)

Verse 7

అల సైన్యములకు అధిపతియైన - ఆ దేవుని స్తుతించెదము (2)

సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము (2)

||హల్లెలూయ||

Ala Sainyamulaku Adhipatiyaina - Aa Devuni Stutinchedamu (2)

Sandramulanu Daatinchina Aa Yehovaanu Stutinchedamu (2)

||Hallelooya||

Verse 8

ఆకాశము నుండి మన్నాను పంపిన - దేవుని స్తుతించెదము (2)

బండనుండి మధుర జలమును పంపిన - ఆ దేవుని స్తుతించెదము (2)

||హల్లెలూయ||

Aakaashamu Nundi Mannaanu Pampina - Devuni Stutinchedamu (2)

Bandanundi Madhura Jalamunu Pampina - Aa Devuni Stutinchedamu (2)

||Hallelooya||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with H