Hallelooya Stuti Prashansa Paadeda Lyrics in Telugu & English
Verse 1
హల్లెలూయ స్తుతి ప్రశంస పాడెద
Hallelooya Stuti Prashansa Paadeda
Verse 2
సిలువలో నాకై రక్తము కార్చి
నన్ను రక్షించిన ఓ ప్రభువా
Siluvalo Naakai Raktamu Kaarchi
Nannu Rakshinchina O Prabhuvaa
Verse 3
నిర్దోషమైన యేసుని రక్తము
నా పాపదోషమంత కడిగె
Nirdoshamaina Yesuni Raktamu
Naa Paapadoshamanta Kadige
Verse 4
నీవు గావించిన బలియాగముకై
సాగిలపడి పూజించెదను
Neevu Gaavinchina Baliyaagamukai
Saagilapadi Poojinchedanu
Verse 5
నా యడుగులను బండపై నిలిపి
స్థిరపరచి కాపాడితివి
Naa Yadugulanu Bandapai Nilipi
Sthiraparachi Kaapaaditivi
Verse 6
సువార్త ప్రకటింప నిచ్చిన కృపకై
నిన్ను శ్లాఘింతు నేను ప్రభువా
Suvaarta Prakatimpa Nichchina Krupakai
Ninnu Shlaaghintu Nenu Prabhuvaa
Verse 7
యెట్లుండగలను నీ పాట పాడక
పొంది యున్నట్టి మేలులకై
Yetlundagalanu Nee Paata Paadaka
Pondi Yunnatti Melulakai
Verse 8
సంతోష హృదయ ఉత్సాహ ధ్వనితో
ఆరాదించెద నిన్ను ప్రభువా
Santosha Hrudaya Utsaaha Dhvanito
Aaraadincheda Ninnu Prabhuvaa
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.