Hallelooyaa Stotram Ellappudu Tandrike Lyrics in Telugu & English
Verse 1
హల్లెలూయా స్తోత్రం - ఎల్లప్పుడు తండ్రికే
మహిమయు ప్రభావము - ఎల్లప్పుడు కలుగును గాక
హల్లెలూయా స్తోత్రం - ఎల్లప్పుడు యేసునికే

హల్లెలూయా స్తోత్రం - పరిశుద్ధ ఆత్మకే

Hallelooyaa Stotram - Ellappudu Tandrike
Mahimayu Prabhaavamu - Ellappudu Kalugunu Gaaka
Hallelooyaa Stotram - Ellappudu Yesunike

Hallelooyaa Stotram - Parishuddha Aatmake

Verse 2
హల్లెలూయా స్తోత్రం - ఎల్లప్పుడు యేసునికే
మహిమయు ప్రభావము - ఎల్లప్పుడు కలుగును గాక
హల్లెలూయా స్తోత్రం - పరిశుద్ధ ఆత్మకే
మహిమయు ప్రభావము - ఎల్లప్పుడు కలుగును గాక
Hallelooyaa Stotram - Ellappudu Yesunike
Mahimayu Prabhaavamu - Ellappudu Kalugunu Gaaka
Hallelooyaa Stotram - Parishuddha Aatmake
Mahimayu Prabhaavamu - Ellappudu Kalugunu Gaaka
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.