Halleluyaa Ani Paaduchu Krupaamayaa Neeku Stotramu Lyrics in Telugu & English
Chorus
హల్లెలుయా అని పాడుచు కృపామయా నీకు స్తోత్రము
పరిశుద్దుడు - ప్రేమ స్వరూపి
ఈ జగానికి స్వాగతం, సుస్వాగతం, సుస్వాగతం
Halleluyaa Ani Paaduchu Krupaamayaa Neeku Stotramu
Parishuddudu - Prema Svaroopi
Ee Jagaaniki Svaagatam, Susvaagatam, Susvaagatam
Verse 1
దయా కిరాటము దరింప చేసి ధరణిలో వెలసితివి
దీనులైన మాకు - నీ ప్రేమ నేర్పిటివి (2)
నీ వెలుగు ప్రకాశింప - నీ కరుణ ప్రకాశింప - నీ సత్యము చాటింప
నీ వెలుగును ప్రకాశింప
||హల్లెలుయా||
Dayaa Kiraatamu Darimpa Chesi Dharanilo Velasitivi
Deenulaina Maaku - Nee Prema Nerpitivi (2)
Nee Velugu Prakaashimpa - Nee Karuna Prakaashimpa - Nee Satyamu Chaatimpa
Nee Velugunu Prakaashimpa
||Halleluyaa||
Verse 2
సంతసంబున నీ జననము మా బ్రతుకంత ధన్యమాయే
చాటెను సువార్త జగతికి వేలిసేను ఆశా జ్యోతి (2)
ఈ దివిలో రాజు నీవే నా మదిలో శాంతి నీవే
కుమ్మరించు నీదు ఆత్మ (2)
||హల్లెలుయా||
Santasambuna Nee Jananamu Maa Bratukanta Dhanyamaaye
Chaatenu Suvaarta Jagatiki Velisenu Aashaa Jyoti (2)
Ee Divilo Raaju Neeve Naa Madilo Shaanti Neeve
Kummarinchu Needu Aatma (2)
||Halleluyaa||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.