Idenaa Nyaayamidiyenaa Lyrics in Telugu & English
Verse 1
ఇదేనా న్యాయమిదియేనాకరుణామయుడు యేసు ప్రభుని – సిలువ వేయ ||ఇదేనా||
కుంటి వారికి కాళ్ళ నొసగేగ్రుడ్డి వారికి కళ్ళ నొసగేరోగుల నెల్ల బాగు పరిచే – ప్రేమ మీర ||ఇదేనా||
చెడుగు యూదులు చెరను బట్టికొరడా దెబ్బలు కసిగా గొట్టివీధులలోనికి ఈడ్చిరయ్యో – రక్తము కారన్ ||ఇదేనా||
మోయలేని సిలువ మోపిగాయములను ఎన్నో చేసినడవలేని రాళ్ళ దారిన్ – నడిపిరయ్యో ||ఇదేనా||
ప్రాణముండగానే సిలువ కొయ్యకుమేకులెన్నో కొట్టిరయ్యోప్రక్కలోనే బల్లెముతో – పొడిచిరయ్యో ||ఇదేనా||
ఎన్ని బాధలు పెట్టిన గానిమారు పల్కడు యేసు ప్రభువుఎంత ప్రేమ ఎంత కరుణ – ఎంత జాలి ||ఇదేనా||
ఎన్ని మారులు పాపము చేసియేసుని గాయముల్ రేపెదవేలనరక బాధ ఘోరమయ్యొ – గాంచవేల ||ఇదేనా||
Idenaa Nyaayamidiyenaakarunaamayudu Yesu Prabhuni – Siluva Veya ||Idenaa||
Kunti Vaariki Kaalla Nosagegruddi Vaariki Kalla Nosagerogula Nella Baagu Pariche – Prema Meera ||Idenaa||
Chedugu Yoodulu Cheranu Battikoradaa Debbalu Kasigaa Gottiveedhulaloniki Eedchirayyo – Raktamu Kaaran ||Idenaa||
Moyaleni Siluva Mopigaayamulanu Enno Chesinadavaleni Raalla Daarin – Nadipirayyo ||Idenaa||
Praanamundagaane Siluva Koyyakumekulenno Kottirayyoprakkalone Ballemuto – Podichirayyo ||Idenaa||
Enni Baadhalu Pettina Gaanimaaru Palkadu Yesu Prabhuvuenta Prema Enta Karuna – Enta Jaali ||Idenaa||
Enni Maarulu Paapamu Chesiyesuni Gaayamul Repedavelanaraka Baadha Ghoramayyo – Gaanchavela ||Idenaa||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.