Skip to content
ThuthiThuthiThuthi

Idi Chitram Kaadaa Devude Bhuviki Vachchenu Song Lyricsఇది చిత్రం కాదా దేవుడే భువికి వచ్చెను

Idi Chitram Kaadaa Devude Bhuviki Vachchenu Lyrics in Telugu & English

Present

Verse 1

ఇది చిత్రం కాదా దేవుడే భువికి వచ్చెను

Idi Chitram Kaadaa Devude Bhuviki Vachchenu

Verse 2

ఇది చిత్రం కాదా పరమునే విడిచి వచ్చెను (2)

నిన్ను నన్ను రక్షింపను పాప శాపం తొలగింపను (2)

ఈ లోకానికి వచ్చెను

ఇదియే క్రిస్మస్ అర్ధం గ్రహియించు ఈ పరమార్ధం (2)

అర్పించు నీ హృదయం

Idi Chitram Kaadaa Paramune Vidichi Vachchenu (2)

Ninnu Nannu Rakshimpanu Paapa Shaapam Tolagimpanu (2)

Ee Lokaaniki Vachchenu

Idiye Krismas Ardham Grahiyinchu Ee Paramaardham (2)

Arpinchu Nee Hrudayam

Verse 3

లోకాన్నే ఏలేటోడు దీనుడై దిగివచ్చాడు (2)

తల్లిలా లాలించేటోడు తల్లి ఒడిలో పవళించాడు (2)

దీనత్వం చూపించాడు

Lokaanne Eletodu Deenudai Digivachchaadu (2)

Tallilaa Laalinchetodu Talli Odilo Pavalinchaadu (2)

Deenatvam Choopinchaadu

Verse 4

పాపులకు రక్షణ తెచ్చాడు రోగులకు స్వస్థతనిచ్చాడు (2)

జీవ వాక్యం బోధించాడు జీవితాలను వెలిగించాడు (2)

నిత్యజీవాన్ని మనకిచ్చాడు

Paapulaku Rakshana Techchaadu Rogulaku Svasthatanichchaadu (2)

Jeeva Vaakyam Bodhinchaadu Jeevitaalanu Veliginchaadu (2)

Nityajeevaanni Manakichchaadu

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with I