Skip to content
ThuthiThuthiThuthi

Idigo Nenoka Nootana Kriyanu Cheyuchunnaanu Song Lyricsఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను

Idigo Nenoka Nootana Kriyanu Cheyuchunnaanu Lyrics in Telugu & English

Present

Verse 1

ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను

Idigo Nenoka Nootana Kriyanu Cheyuchunnaanu

Verse 2

ఈనాడే అది మొలచును దాని నాలోచింపరా

Eenaade Adi Molachunu Daani Naalochimparaa

Verse 3

అడవిలో త్రోవనుజేసి - ఎడారిలో నదులను నేను

ఎల్లప్పుడు సమృద్ధిగా - ప్రవహింప జేసెదను

Adavilo Trovanujesi - Edaarilo Nadulanu Nenu

Ellappudu Samruddhigaa - Pravahimpa Jesedanu

Verse 4

నాదు ప్రజలు త్రాగుటకు - నేనరణ్యములో నదులు

సమృద్ధిగా పారునట్లు - సృష్టించెదను నేను

Naadu Prajalu Traagutaku - Nenaranyamulo Nadulu

Samruddhigaa Paarunatlu - Srushtinchedanu Nenu

Verse 5

అరణ్యములో జంతువులు - క్రూరపక్షులు సర్పములు

ఘనపరచును స్తుతియించును - దీని నాలోచించుడి

Aranyamulo Jantuvulu - Kroorapakshulu Sarpamulu

Ghanaparachunu Stutiyinchunu - Deeni Naalochinchudi

Verse 6

నూతన సృష్టిగ నినుజేసి - నీ శాంతిని నదివలెజేసి

ననుజూచి మహిమపరచి - స్తుతిబాడ జేసెదను

Nootana Srushtiga Ninujesi - Nee Shaantini Nadivalejesi

Nanujoochi Mahimaparachi - Stutibaada Jesedanu

Verse 7

నేనే దేవుడనని దెలసి - నా కార్యములను నెరవేర్చి

ముందున్న వాటికన్న - ఘనకార్యములను జేతున్

Nene Devudanani Delasi - Naa Kaaryamulanu Neraverchi

Mundunna Vaatikanna - Ghanakaaryamulanu Jetun

Verse 8

మరుగైన మన్నానిచ్చి - మరితెల్లని రాతినిచ్చి

చెక్కెదనా రాతిమీద - నొక క్రొత్త నామమును

Marugaina Mannaanichchi - Maritellani Raatinichchi

Chekkedanaa Raatimeeda - Noka Krotta Naamamunu

Verse 9

పరలోక భాగ్యంబులు - నరలోకములో మనకొసగెన్

కరుణాసంపన్నుడగు - మన ప్రభువునకు హల్లెలూయ

Paraloka Bhaagyambulu - Naralokamulo Manakosagen

Karunaasampannudagu - Mana Prabhuvunaku Hallelooya

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with I