Idigo Shubhada Rakshanamu Lyrics in Telugu & English
Chorus
ఇదిగో శుభద రక్షణము దేవుఁడు పంపె నిదిగో శుభద రక్షణము
సదమలంబగు పూర్వ సత్యవాక్యమునందు మృదువుగా దీర్ఘ ద ర్శుల
చేతఁ బలుకఁబడె
||ఇదిగో||
Idigo Shubhada Rakshanamu Devundu Pampe Nidigo Shubhada Rakshanamu
Sadamalambagu Poorva Satyavaakyamunandu Mruduvugaa Deergha Da Rshula
Chetan Balukanbade
||Idigo||
Verse 1
అలపిశాచముతోడను దేవుఁడు తొల్లిఁ బలుకు వాక్యము జాడను
పొలతి సంతతి నిన్ను తలఁగొట్ట బుట్టునని తెలియఁజేసెను మోషె
దీర్ఘ దర్శన వాక్య
||ఇదిగో||
Alapishaachamutodanu Devundu Tollin Baluku Vaakyamu Jaadanu
Polati Santati Ninnu Talangotta Buttunani Teliyanjesenu Moshe
Deergha Darshana Vaakya
||Idigo||
Verse 2
ఘన దివ్య బలిచేయను పాపములెల్లఁ దునిమి పుణ్యము లియ్యను
ఒనరఁగ నీ కాల మునఁ గ్రీస్తు వచ్చునని మును దానియేలు బ ల్కెను
దీర్ఘ దర్శనము
||ఇదిగో||
Ghana Divya Balicheyanu Paapamulellan Dunimi Punyamu Liyyanu
Onaranga Nee Kaala Munan Greestu Vachchunani Munu Daaniyelu Ba Lkenu
Deergha Darshanamu
||Idigo||
Verse 3
యూద రాజ్యములోపట బెత్లేమనెడి యూరఁ గ్రీస్తుడు బుట్టుట
ఆదిలోన మీకా యను దీర్ఘ దర్శిచే మోదమునఁ దెల్పబడె ముందు
వేదమునందు
||ఇదిగో||
Yooda Raajyamulopata Betlemanedi Yooran Greestudu Buttuta
Aadilona Meekaa Yanu Deergha Darshiche Modamunan Delpabade Mundu
Vedamunandu
||Idigo||
Verse 4
మన దోషముల కొఱకునై యేసుని కాయ మది గాయముల హ్రస్వమై
మన రక్షకుని పాట్లు గనినట్టుల యెషయ్య మును దెల్పె దీర్ఘద ర్శన
వాక్యముల నిచ్చి
||ఇదిగో||
Mana Doshamula Korakunai Yesuni Kaaya Madi Gaayamula Hrasvamai
Mana Rakshakuni Paatlu Ganinattula Yeshayya Munu Delpe Deerghada Rshana
Vaakyamula Nichchi
||Idigo||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.